11-11-2018, 01:25 PM
120. 1
ఆ కొట్టు కి ఓ 10 ఇళ్ల అవతల ఉన్న ఓ రూమ్ ఇంకో ముగ్గురి తో కలిసి సిట్టింగ్ పెట్టాడు మనో డు. వాళ్ళ ముందర మందు బాటిల్లు ఉన్నాయి.
"ప్రకాష్ , ఇప్పుడు సిట్టింగ్ పెట్టావు ఏంటి బాసు , పద నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు "
"అయిపోయింది అన్నా, పద పోదాము , నువ్వు ఎస్తావా ఓ పెగ్గు " అంటు అక్కడున్న ఫుల్ గ్లాస్ లోని ద్రవాన్ని అంతా ఒక్క గుక్కలో నోట్‌లోకి ఒంపు కొన్నాడు.
"నేను కావాలంటే మళ్లా వస్తా కానీ, ఇప్పుడు పద వెళదాము " అన్నాను. సరే అంటు నాతొ పాటు బయలుదేరాడు. ఓ 5 నిమిషాలలో అక్కడికి చేరుకున్నాము. వాసన రాకుండా నోట్లో వక్క పొడి వేసుకొని మాములాగా సుమతి పక్కన నిలబడ్డాడు. పంతులు గారు అక్కడ చెయ్యాల్సి న వీ అన్నీ ఓ 10 నిమిషాలలో ముగించి , వాళ్ళ ఇద్దరినీ లోపలికి పంపి మేము అక్కడ నుంచి వచ్చేశా ము.
"నేను వెళ్లి పడుకుంటాను" అని వాళ్ళ కు బాయ్ చెప్పి నాకు కేటాయించిన గది వైపు వెళుతూ , ఇందా కా ప్రకాష్ ను తీసుకోని వస్తున్నప్పుడు వాడు చెప్పిన మాటలకు నవ్వు వచ్చింది.
వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరో చెప్పారు అంట , మందు తాగి అమ్మాయితో కలిస్తే చాలా ఎక్కువ సేపు చెయ్యచ్చు అని , అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ౩ పెగ్గులు విస్కీ , అది అయిపోతే 2 పెగ్గులు బ్రాంది ఎక్కిచ్చాడు అంట. అది కూడా నీల్లు తాగి నట్లు తాగేసా అన్నా గొప్పగా చెప్పాడు. ఇంతకు మునుపు ఎప్పుడు ఆ బ్రాండ్స్ తాగలేదు అంత , వట్టి బీర్ లు మాత్రమే తాగే వాడు అంట.
అలా రెండు మూడు రకాలు కలిపి తాగితే ఏమవుతుందో గురుడికి తెలుసు నో తెలియ దో అనుకుంటూ నడవ సాగాను. ఇంతలో నా ఫోన్ మోగింది ఈ టైం లో ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ తీసాను. ఎవరిదో తెలియని నెంబర్
"హలో , ఎవరూ ?"
"బావా నేను సుమతి ని, అర్జెంటు గా ఇక్కడి కి రా , తొందరగా "
"ఏమైంది , మీ నాన్నని తీసుకోని రానా ?"
"నాన్నతో చెప్పే ది అయితే ఆయనకే చెప్తా కదా , నువ్వు తొందరగా రా " అంటు ఫోన్ పెట్టేసింది. ఇప్పుడే కదా అక్కడి నుంచి వచ్చింది ఏమై ఉంటుంది అనుకుంటూ వేగంగా శోభనం ఏర్పాటు చేసిన ఇంటి దగ్గరకు వెళ్లాను. తను వా కిట్లో నా కోసం చూస్తూ ఉంది నేను వెళ్ళగానే తలపు వేసి
"చూడు తను ఎం చేశాడో అంది " ప్రకాష్ వైపు చూపిస్తూ.
మేము వెల్ల గానే తలుపు గడియ పెట్టి తను వాష్ రూమ్ కు వెళ్ళాడు అంట , తను వస్తాడు కదా అని సుమతి అక్కడున్న కుర్చీ లో కూచుని ఉంది అంట కొద్ది సే పటికి లోపలి నుంచి తను వోమిటింగ్ చేసుకుంటున్నట్లు సౌండ్ వస్తే తను వెళ్లి తలపు తట్టింది అంట. తను ఎంత సే పటికి తలుపు తీయ లేదు అంట. ఓ అయిదు నిమిషాలకు తన తలపు తట్టగా , అప్పుడు తలుపు తెరుచు కుంది అంట. తన పరిస్తి తి చూసి వాళ్ళ నాన్నకు చెపితే బాద పడతాడు అని తను నన్ను పిలిచింది.