11-11-2018, 01:24 PM
119. 5
ఆ ముగ్గురు ఫ్రెష్ అయిన తరువాత పెళ్లి ఇంటి వైపు వెళ్ళాము. టి తాగుతుండగా అక్కడ వాళ్ళు మాట్లాడు కొనే మాటలు వినబడ సాగాయి. రాత్రికి శోభన ముహూర్తం ఉంది అంట 10.30 పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి పక్కన ఉన్న ఇంటిలో ఏర్పాటు చేసారు. అది attached బాత్రూం సింగల్ బెడ్రూం ఉన్న ఇల్లు , కొత్త కట్టడం ఈ పెళ్ళికి ముందు రోజే అక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ చేసారు అంట అక్కడ అయితే వాళ్ళకు కొద్దిగా ప్రైవసీ గా ఉంటుంది అని ఆ బెడ్రూం ను అలంకరించడానికి పూల దండలు కుట్ట సాగారు. శాంతా , భవ్యా , రాజి , తన ఫ్రెండ్ , భూమిజా అందరూ అక్కడే పెద్ద వాళ్ళకు హెల్ప్ చేయ సాగారు.
టి తాగిన తరువాత సిగరెట్ తాగాలానిపించగా రోడ్డు మీద ఉన్న చిల్లర కొట్టు దగ్గరకు వచ్చాను. అక్కడున్న బల్ల మీద కూచొని సిగరెట్ వెలిగించాను. సగం సిగరెట్టూ అయ్యే కొద్దీ, శాంతా నుంచి ఫోన్. అందరు కలిసి సినిమాకు వెళ్దాము అంటున్నారు నేను వాళ్ళను తీసుకోని వెళ్ళాలి అంత . ఆ పల్లెకు అర కిలోమీటరు దూరం లో సినిమా టెంట్ ఉంది . అందరూ అందులో అదే పాత సినిమాకు వెళ్ళాలి అని ఏకగ్రీవంగా అంగికరించి నన్ను పిలిచారు వాళ్ళకు డ్రైవర్ గా.
సరే అనుకొంటూ అక్కడున్న ట్రాక్టర్ తీసుకోని అందరినీ అందులో సినిమాకు తీసుకోని వెళ్లాను. పాత సినిమా , వాళ్ళు అంతా సినిమాలో మునిగి ఉండగా నేను మద్యలో రెండు సార్లు బయటకు వచ్చి సిగరెట్ , cool డ్రింక్స్ తాగుతూ 9.30 సినిమా అయింది అనిపించి అందరితో కలిసి ఇంటికి వచ్చాము. మేము వచ్చి బొంచేసే కొద్దీ 10.15 అయ్యింది. వెళ్లి పడుకొందాము అనుకొంటూ ఉండగా. సుమతి వాళ్ళ నాన్న నా దగ్గరకు వచ్చాడు.
"శివా , ఇంకో 15 నిమిషాలలో ముహూర్తం ఫిక్స్ చేసారు కానీ ప్రకాష్ ఎక్కడా కనబడ లేదు , మీ ముందే వాళ్ళు ఇద్దరు తిన్నారు ఆ తరువాత తను ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు, పంతులు, అమ్మాయి అక్కడ ఉన్నారు ఈ అబ్బాయి కనబడ లేదు, కొద్దిగా చూడ వా ఎక్కడ ఉన్నా డో"
"నేను చుస్తా మీరు అక్కడికి పదండి " అంటూ శోభనం జరిగే చోటుకు వెళ్ళాము.
అక్కడ పంతులుతో పాటు 4 గురు పెద్దవాళ్ళు , సుమతి ఉన్నారు , నేను సుమతి దగ్గరకు వెళ్లి , నీకేమైనా చెప్పాడా ఎక్కడికి వెళ్ళాడో
"అన్నం తిన్న తరువాత వాళ్ళ ఫ్రెండ్స్ పిలిస్తే 10 నిమిషాలలో వస్తాను అని వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు "అంది. సరే నేను అలా రోడ్డు మీద కు వెళ్లి చూసి వస్తా అంటు వాళ్లను అక్కడే ఉంచి ఇందాకా సిగరెట్ తాగిన చోటుకు వచ్చా.
"ఏమన్నా , ఇంకో సిగరెట్ ఇవ్వా నా " అన్నా డు ఆ కొట్టు అతను . ఇప్పుడు సిగరెట్ వద్దు లే , పెళ్లి కొడుకును చూసే వా ఇటువైపు ఏమైనా వచ్చాడా ?
"మా ఊళ్లో , ఓ బే వార్స్ గ్యాంగ్ ఉంది వాళ్లతో కలిసి వెళ్ళడం చూశా, మా పిల్లోడు వాళ్ళు ఉండేది ఎక్కడో చూపిస్తాడు, వాళ్లతో ఉంటాడు చూడు " అంటు వాళ్ళ అబ్బాయికి ఎవ్వరో ఇంటి పేరు చెప్పి , ఆ ఇల్లు చూపించ మని పంపాడు.