20-12-2018, 01:52 AM
(This post was last modified: 20-12-2018, 12:59 PM by prasthanam.)
మొత్తం అన్ని పాత భాగాలు పోస్ట్ చేసి తరువాత కథను పూర్తి చేసినందుకు రచయిత్రికి థాంక్స్. దాని వలన మొత్తం కథ చదవటానికి అనువయ్యింది.
కథ ప్రారంభంలో రచయిత్రి ప్రతి మాట రాసే శ్రద్ధ, కూర్పు తరువాత కొంచెం కొడవడింది. చివరి ఎపిసోడ్స్ లో కొంత బెటర్ అయినా, మొదట కలిగించిన అధ్బుత మైన అంచనాలను అందుకోలేక కొంచెం వెలితి కనిపించింది. మొదటి నాలుగు ఎపిసోడ్స్ లో ఎక్కడ ఆంగ్ల పదములు రాకుండా చాలా వరకు అచ్ఛ తెనుగు మాటలు వాడడం లో రచయిత్రి తీసుకున్న శ్రద్ధ, పట్టుదల శ్లాఘనీయం. కొన్ని పదాలకు (ఉదా అనులోమనుపాతం) కథను సారంగా ఊహించి ఆంగ్ల పదం కను గోవలిసి రావటం, రచయిత్రి ప్రతిభ కు తార్కాణం.
కథ లో మలుపులకి తక్కువ లేదు. ఊహించని మలుపులు తో కథను సాగ దియ్యకుండా నడపటం నచ్చింది. మొదట్లో పర్యాయ పదాలతో బూతు పదాలు వాడకుంట రాసిన శృంగారం బాగుంది. బహుశా పాఠకుల అభిరుచి దృష్టిలో పెట్టుకొని తరువాత శైలి మార్చారు, దానివల్ల కొంచెం శృంగార వర్ణన పునరావృతం అయినట్టు అనిపించింది.
ఇటువంటి త్రిముఖ పాత్రల కథలో అన్ని పాత్రలు ఒక ఎత్తులో ఉంటాయి. కానీ ఇందులో రవి పాత్ర, అక్షర రాజు పాతృలకంటే కొంచెం బలహీన మయ్యింది. చివరకు భార్య సుఖం కోసం పాటుబడే భర్తగా అతని వ్యక్తి త్వాన్ని కొంచెం లేపే ప్రయత్నం చేసి నప్పటికీ, మొదట్లో చేసిన మానభగం, ఆ తరువాత గర్భ నిరోదన చివరలో నాటకీయంగా కనిపించే ఆత్మ హత్య ప్రయత్నం తో కొంచెం చిన్న భావం కలగటం సహజం.
ఈ కథ రచయిత్రి మొదటి ప్రయత్నమని చెబితే గాని తెలియదు. రాసే శైలి, వర్ణన, కొనసాగింపు అన్నిటిలో బాగా శ్రధ్ధ తీసుకున్నారు. మొత్తంగా కథ చాలా బాగుంది. చివరగా పాఠకుల చేత ఎక్కువగా కొరించకుండ అనారోగ్యం తర్వాత కూడా, త్వరిత గతిన ఎపిసోడ్స్ పోస్ట్ చేస్తూ కథ నడిపించి నందుకు మరొక్క సారి ధన్య వాదములు. త్వరలోనే మరొక కథతో ముందుకు వస్తారని ఆశిస్తూ, సెలవు.