11-11-2018, 01:17 PM
118.2
గేటు లోంచి ఒక రొక రే వెళ్ళాల్సి రావడం వలన నేనూ , సుమతి వెనుక బడి పోయాము నా ముందు తను ఉంది. తన ముందు భవ్యా గేటు దాటుకున్న తరువాత సుమతి వెనక్కు తిరిగి.
"బావా , నువ్వు వాన్ని చూసి కుళ్ళు కావాల్సిన పని లేదు , ఇప్పుడు ఉ అను ఈ తాళి వాడి మొహాన కొట్టే సి నీ వెంట వస్తాను, నాన్న పరువు పోతుంది అని ఈ పెళ్ళికి ఒప్పుకున్నా లేకుంటే అక్కడే పెళ్లి మండపం లోనే పెళ్లి పెటాకులు చేసే దాన్ని" అంది మెల్లగా నాకు మాత్రమే వినబడే టట్లు. మా ముందు ఉన్న వాళ్ళు కొద్దిగా దూరం ఉండడం వలన తను వెనక్కు తిరిగి చిన్నగా మాట్లాడడం వలన తను మాట్లాడే మాటలు నాకు మాత్రమే వినబడ్డాయి.
"అది వాడి తప్పు కాదు లే, ఫ్రెండ్స్ ప్రభావం వలన అలా జరిగి పోయింది. నువ్వు అవన్నీ మనసులో పెట్టు కోకు ఇప్పుడు , ఎంతై నా తను నీ భర్త"
"అది నేను కాదన లేదు , కానీ వాని ముందు నిన్ను నువ్వు తక్కువ చేసి మాట్లాడు కోవడం నాకు నచ్చలేదు" అంది.
"థేంక్స్ మరదలా " అంటు తనతో వెళ్లి బావి గట్టునా ఉన్న చెట్టు కింద కూచున్నాము.
"ఏదేనా అట ఆడదాము " అంది భవ్యా
"ఈ చెట్ల లో ఎం అట ఆడతాము అక్కా " అంది రాజీ . వాళ్ళు ఎం ఆట ఆడాలని డిసైడ్ చేసుకుంటుంటే
"ప్రకాష్ అన్నా , ప్రకాష్ అన్నా " అంటు ఓ కుర్రాడు పరిగెడుతూ మేము ఉన్న వైపు రాసాగాడు. వాడి వెనుకగా వస్తుంది వర్షా. వాడు మా దగ్గరి కి గస పోతూ వచ్చి "అన్నా , మీకు కావాల్సి న వాళ్ళు ఇంటికి వెళుతున్నా రు అంట నువ్వు రావాలంట మీ నాన్న రమ్మన్నాడు "
"నేను వెళతా ను, వాళ్లను పంపించి వస్తాను "
"నువ్వు వెళతావా , సుమతీ " అన్నాను
"వద్దు లే అన్నా , వాళ్ళ చెల్లి, ఫ్రెండ్స్ తో ఉండ నీ " అంటు వచ్చిన అబ్బాయితో కలిసి పెళ్లి కొడుకు వెళ్లి పోయాడు.
"ఏంటి అంతా నన్ను వదిలేసి వచ్చారు" అంది వర్షా
"నువ్వు అక్కడ పెద్ద వాళ్లతో ఉంటే రావే మో అనుకోని వచ్చాము అక్కా " అంది రాజి
"ఇంతకీ ఎం అట డిసైడు చేసారు" అన్నా
"అదే అన్నా రాజు దొంగ " అంది రాజి
"ఓ దొంగా , సెక్యూరిటీ ఆఫీసర్ అన్నమాట " అన్నాను. ఈ లోపున భవ్యా ఆ గేమ్ లోని రూల్స్ చెప్పింది. గేమ్ లో ఓకరు దొంగ గా ఉంటారు మిగిలిన వాళ్ళు దాక్కుంటారు. దొంగగా ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్లను కనిపెట్టాలి మొదట ఎవరై తే దొరుకుతారో వాల్లే తరువాత దొంగ.
అందరూ కలసి తప్ప ట్లు వేసారు , అందులో చివరిగా మిగిలింది రాజీ , అంటే తను మిగిలిన వారిని అందరినీ కని పెట్టాలి. సుమతి తను అక్కడే గట్టు మీద కూచుని ఉంటుంది. మిగిలిన వాళ్ళు అందరూ దాక్కుంటే రాజీ వాళ్లని కనిపెట్టాలి.