11-11-2018, 01:16 PM
(06-11-2018, 08:44 PM)pastispresent Wrote: Hello Sarith garu,
Friends Nenu oka logo design chesanu. Elagundho mee feedback ivvandi:
Logo design బాగుంది బ్రో... ముఖ్యంగా 'X' బాగా వ్రాశారు.
నేనూ ఒకటి ట్రై చేసి చూస్తాను...
అలాగే వచ్చేది christmas... 'X'mas tree highlight అయ్యేలా ఎవరైనా టైటిల్ డిజైన్ చెయ్యటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్....
క్రింద fun, masti, gossip... original xossipలోనివా?
మిత్రుడు rp ఇచ్చిన ట్యాగ్ లైన్ కూడా బావుంది... info masti
ట్యాగ్స్ విషయంలో ఇంకేమైనా ఐడియాలు వుంటే షేర్ చెయ్యండి.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK