29-04-2019, 12:33 AM
ప్రతి సంవత్సరం విజయవాడలో అంతర్జాతీయ పుస్తక ప్రదర్సన జనవరి నెలలో మొదటి రెండు వారాల్లో సాధారణంగా ఏర్పాటు చేస్తుంటారు. నిజంగా పుస్తక వనంలో విహరిస్తున్న భావన కలుగుతున్నది. ఎన్నెన్ని రకాల పుస్తకాలో...! నాకు సాధ్యమైనంతలో పుస్తకాలు సేకరించడానికి ప్రయత్నిస్తుంటాను.
ప్రతీ పాఠాకభిమానికీ ఆ పది రోజులూ అసలైన పండగ...
ప్రతీ పాఠాకభిమానికీ ఆ పది రోజులూ అసలైన పండగ...
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK