17-11-2021, 03:03 PM
(16-11-2021, 11:41 PM)kummun Wrote: మీనాతో ఫ్లో మిస్సవుతానేమోనండీ.... నేనైతే ఎదురుచూడగలను.... ఇక మీ ఇష్టం. ఇస్తామంటే ఎందుకు వద్దంటాం :)
పోతే.... వందన వేరు... ప్రియాంక వేరునా? లేక పాత్ర పేరు మార్చారా?
మీది మామూలు అబ్సర్వేషన్ కాదండి....ఎప్పుడో ఒకసారి వందన అని చెప్పాను....అది మీరు బాగా గుర్తు పెట్టుకుని అడిగారు....నిజమే....క్యారక్టర్ పేరు మార్చాను అంతే.....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)