28-04-2019, 07:47 PM
(26-04-2019, 03:12 PM)will Wrote: మీ పని బాగుంది ప్రసాద్ గారు,
నేను నెల రోజులు రోజు updates ఇచ్చాను kasanova కోసం.
లక్ష కూడా రాలేదు వ్యూస్.
మీరు స్టార్ రైటర్.
స్టార్ రైటర్ అంత లేదు విల్ గారు.....
కాకపోతే మీరు కధ రాస్తున్న కాన్సెప్ట్ వేరు....నేను రాస్తున్న కాన్సెప్ట్ వేరు....రెంటికీ పోలికే లేదు.....మీ కధ థ్రిల్లర్‌కి సంబంధించినది....అందులో కూడా మసాలా జోడించండి...ఆటోమేటిక్‌గా వ్యూస్ కూడా పెరిగిపోతాయి....





