11-11-2021, 03:36 PM
కధ బాగుంది, కధనం చాల బాగుంది , తెలిసిన కధ చదవటం లో కంటే తెలియని కథ లో మనం ఎక్కువ ధ్రిల్ ఫీల్ అవుతాం , నా మటుకు నేను కధ గమనాన్ని ముందుగా ఊహించుకుని ధ్రిల్ ని మిస్ అవ్వలేను , రచయిత యొక్క ఊహా శక్తిని తుంచేవిధంగా మనం ముందుగా హింట్ లు ఇస్తే కధనం లో థ్రిల్ మిస్ అవుతాం . నా అభిప్రాయం ప్రకారం కేవలం సెక్స్ సెక్స్ సెక్స్ అంటూ కధనం లేని కధలకంటే ఈ కధ చాలా బాగుంది.