08-11-2021, 03:21 PM
అందరికీ ఒక్క విషయం.....
వారం క్రితం ఇంట్లో మా అమ్మగారు మెట్లు దిగుతుంటే....కాలు స్లిప్ అయ్యి ఫ్రాక్చర్ అయింది....అందువలన నాకు ఆఫీస్, ఇంట్లో డబుల్ డ్యూటీ అయింది....అందువలన అందరూ పక్కన ఉండటం....వర్క్ ఎక్కువగా ఉండటంతో అప్డేట్ ఇవ్వడానికి కుదరడం లేదు....అందువలన కొంత కాలం వరకు అప్డేట్ ఇవ్వడం కుదరదని చెప్పడానికి బాధగా ఉన్నది....అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా......