27-04-2019, 12:40 PM
ప్రసాద్ గారు మీ ప్రతి అప్డేట్ ఒక్కో అద్భుతం సార్ ... కాని మొత్తం అనితమీద నే కాన్సంట్రేట్ చేయకుండా పాత పాత్రలు జరీనా ఇంకా కొత్త పాత్రల తో కథని ముందుకు నడపండి ...... అనిత తో ఎన్ని అపిసోడ్ లు రాసినా బోరు కొట్టకుండా రాయటం మీకే చెల్లింది గ్రేట్