27-04-2019, 10:41 AM
(25-04-2019, 11:13 PM)Milf rider Wrote: రైటర్ గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకుని కంప్యూటర్ లో ఐతే కరెంటు వేస్ట్ చేసుకుని ఎవరన్నా చుస్తే బాగోదు అని దొంగచాటుగా దాక్కుని ఆ గదిలోకి ఎవరన్నా వస్తే గబ్బుక్కున స్క్రీన్ మినిమైజ్ చేసి తప్పించుకుని ఇంకా చాలా తిప్పలు పడి కద రాస్తేమీరు చేపింది కరెక్ట్
మన వ్యూవర్స్ మాత్రం జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ కామెంట్ కూడా పెట్టరు ఆ కామెంట్ పెట్టడానికి వాళ్లకి పట్టే టైం జస్ట్ ఒక 10 సెకెండ్స్ ఆ టైం వేస్ట్ చెయ్యడానికి కూడా కుదరని మహానుబావుల కోసం అంత కష్టపడి కదలు రాయడం అవసరమంటారా??
ఇక్కడ కదలు రాస్తే ఎవ్వరూ ఒక్క పైసా కూడా ఇవ్వరు
ఒకవేళ రాయడం కుదరక ఆపేస్తే అప్పటివరకూ ఒక్క కామెంట్ కూడా పెట్టని మహానుబావులు కూడా నోటికొచ్చిన కామెంట్స్ పెట్టడమే కొంతమంది ఐతే పచ్చి భూతులు కూడా పెడతారు
అలాంటి పనికి మాలిన కామెంట్ పెట్టే ముందు ఒక కద రాసి దానిని 50 పేజీలు వచ్చేదాకా మెంటైన్ చెయ్యండి అప్పుడు మీకే తెలుస్తుంది నేను చెప్పింది ఎంత నిజమో
తెలుగు వ్యూవర్స్ ఎవ్వరికి కామెంట్ పెట్టే అంత ఓపిక టైం ఉండవు కాని రైటర్స్ మాత్రం కదలు రాసెయ్యాలి మద్యలో ఆపకూడదు
ఒక్కసారి ఆలోచించండి మీరు చేసేది కరెక్తేనా??
అన్ని బాదలు పడి అన్ని వేస్ట్ చేసుకుని కదలు రాసే రైటర్స్ ని కొంచెం ఎంకరేజ్ చేస్తే మీ సొమ్మేమి పోతుందీ??
కుదిరితే ఎంకరేజ్ చెయ్యండి లేకపోతే మానెయ్యండి అంతేగాని తప్పుడు మాటలు రాసి ఆ రైటర్కి ఒల్లు మండి కద రాయడం ఆపెసేటట్టు చెయ్యకండి.
కొంతమంది మహానుభావులు ఉంటారు ఎవరో మన కద చదవమని వాళ్ళని బ్రతిమలాడినట్టు చదివేసి అలా రాశారు ఇలా రాశారు అని నెగెటీవ్ కామెంట్స్ భూతులు తిడతారు
వాళ్ళని ఎవరు చదవమనారండీ?? ఈ సైట్ లో భూతు కదలు ఉంటాయి అని తెలుసు వాళ్ళకి ఈ సైట్లోకి వచ్చి కదలు చదివి మళ్ళి ఎందుకు ఇలా రాస్తున్నారు అని తిడతారు అత గొప్ప మనోభావాలు కలిగిన గొప్పవాళ్ళని ఈ సైట్లోకి ఎవరు రమ్మన్నారు?? ఇక్కడ కదలు పేర్లలోనే అదోంటో చాలా వరకూ తెలిసేలా ఉంటాయ్ అలాంటప్పుడు ఆ కదలు వాళ్ళు ఎందుకు చదవడం చదివేసి పతివ్రాతా కబుర్లు చెప్పడ ఎందుకు??
నేను మీ అందరికీ చెప్పేది ఒకటే రైటర్స్ ని ఎంకరేజ్ చెయ్యండి డిస్కరేజ్ చెయ్యకండి ఎదుకంటే వాళ్ళు చాలా నష్టపోయి ఇక్కడ కదలు రాస్తున్నారు అది మీరు గమనించండి.