19-12-2018, 09:23 AM
(19-12-2018, 09:00 AM)Uma_80 Wrote: Ramu characterization nachindi.. kani Anita vishayam lone mari rude ga anipinchindi... yenduko naaku nachaledu. Papam Anita chala ibbandi pattindi. Just naa feeling anthe.. nenu vimarsinchatledu.
mee efforts ki na padabhivandanalu
మరి అంత అందమైన ఆడదాన్ని పొందాలంటే అప్పుడప్పుడు కఠినంగా మారక తప్పదు.....కాని తన కోరిక తీరిన తరువాత కూడా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదా.....అనిత కూతురుని కూడా ప్రేమగా చూస్తున్నాడు....