19-12-2018, 09:21 AM
(19-12-2018, 09:00 AM)Uma_80 Wrote: Prasad garu.. mee story ni nenu ee site lo ne choosi follow ayyanu. Complete cheyadaniki naaku chala time pattindi.. meerenta kastapaddaro rayadaniki anipinchindi.
Story chaduvutunnappudu akkadakkada perlu teda vachayanipinchindi. Naakanipinchindaa nijamaga jarigindaa.
కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఉమా గారు.....
కాకపోతే అక్కడక్కడ పేర్లు విషయంలో తప్పులు పడ్డాయన్నది వాస్తవమే....రెండు కధలు రాసేప్పుడు కొంచెం అటూ ఇటూ పేర్లు మారి ఉంటాయి....అంతకు ముందు xossip లో రాసేప్పుడు పేర్లు సరి చేసి రాసాను.....ఇప్పుడు వర్డ్ లో కాపీ పేస్ట్ చేసేప్పుడు అంత మొత్తం కధలో మార్పులు చేయడం కుదరలేదు......
చాలా థాంక్స్ ఉమా గారు..... :) :) :) :) :) :)