01-11-2021, 03:45 PM
(29-11-2018, 11:45 AM)ram Wrote: అంతటి నిర్ణయం తీసుకోకండి లక్కిరష్ గారు.....
ఈ రెప్యుటేషన్ అంటే ఏంటో నాకు అవగాహన లేదండి
మీరు మాపట్ల దయఉంచి మీ ఏకాంతాన్ని విరమించుకొని వీడ్కోలు నిర్ణయాన్ని వాయిదావేయ ప్రార్దన.....
మీరు లేని xossipy బోసి పోతుంది...
ప్లీస్ సర్ మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి.......
మిత్రమా నీ పునరాగమనం కావాలని ఆశిస్తున్నాను