26-04-2019, 05:05 AM
వంటవాడికి తినేవాడి లొట్టలు, కళాకారుడికి ప్రేక్షకుడి చప్పట్లు, రచయితకి పాఠకుడి కామెంట్లు మరోన్తా బలాన్ని ఇస్తాయి. రచయితని ప్రోత్సహిస్తూ కామెంట్లు చెయ్యకపోయినా పర్లేదు కానీ విమర్శించకూడదు. విమర్శ సద్విమర్శ అయితే బాగుంటుంది. కువిమర్శలు మంచివి కావు..