11-11-2018, 07:47 AM
(10-11-2018, 03:22 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!విక్కీ గారు కొంచెం డిస్అపాయింట్ అయినట్లు ఊన్నారే
భరత్ కోరిక కొంతవరకు తీరింది, కానీ మేడమ్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియటం లేదు.
భరత్ కి ఒక్కేఒక్క ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇంట్లో సిద్దు సపోర్ట్ ఉండటం, మరి ఈ సంఘటన తరువాత మావయ్య కూడా సపోర్ట్ చేస్తాడో లేదో చూడాలి.
మీ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..