Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
మీనా తన మొగుడిని డిస్ట్రబ్ చేయకుండా అశ్విన్ ని కాలేజీకి రెడీ చేసి…..కాలేజ్ బస్ ఎక్కించి వచ్చింది.

అప్పటికి నిర్మలమ్మ కూడా నిద్ర లేవడంతో మీనా ఆమెకు కూడా కాఫీ కలిపి ఇచ్చింది.
పొద్దున్నే లేగవగానే మీనా కాఫీ ఇచ్చేసరికి నిర్మలమ్మ చాలా హ్యాపీగా ఫీలయ్యి మీనాతో చాలా చక్కగా మాట్లాడింది.
తరువాత ప్రకాష్ ఆఫీస్ కి వెళ్తూ, “మీనా….సాయంత్రం కొత్త బ్రాంచ్ విషయాలు మాట్లాడటానికి రాము ఇంటికి వస్తున్నాడు….” అని చెప్పాడు.
రాము వస్తున్నాడని తన మొగుడు అనగానే మీనా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది.
రాము ఇంటికి వచ్చాడంటే తనను తేలిగ్గా లొంగదీసుకుంటాడు….వాడిని చూస్తే చాలు తాను వీక్ అయిపోతాను అని మీనాకి అర్ధం అయింది.
మీనా : ఆఫీస్ విషయాలు….మీరు రాము వాళ్ల ఆఫీస్ కి వెళ్ళి మాట్లాడుకోవచ్చుకదా….ప్రతి సారి రాముని ఇక్కడకు రమ్మని చెప్పి అతన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు…..
పైకి అలా అన్నది కాని రాము వస్తే ఎం జరుగుతుందో….తాను ఎందుకు వద్దంటున్నదో అని మీనా తన మొగుడికి చెప్పలేకపోతున్నది.
ప్రకాష్ : రాము….ఇంకో మూడు నెలల దాకా నన్ను తన ఆఫీస్ కి రావొద్దని చెప్పాడు….అలా వస్తే ఇప్పుడు చేసున్న ఆఫీస్ లో ప్రాబ్లం వస్తుందని చెప్పాడు….ఇప్పుడు నేను చేస్తున్నది కూడా సేమ్ ఫీల్డ్ కదా…..ఎవరైనా చూసారంటే సీక్రెట్లు లీక్ చేస్తున్నామని….అనవసరంగా చెడ్డ పేరు వస్తుంది….
మీనా : అయితే….మీరు తొందరగా ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేయండి….రాము రాక ముందే మీరు కూడా ఇంట్లో ఉంటే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు…..
ప్రకాష్ అలాగే అని తల ఊపుతూ, “నేను ఆల్రెడీ….మా బాస్ కి నాలిగింటి కల్లా ఇంటికి వస్తానని పర్మిషన్ తీసుకున్నా…” అన్నాడు.
ఆ మాట వినగానే మీనా చాలా రిలీఫ్ గా ఫీల్ అయింది.
ఇక్కడ రాము కూడా మళ్ళి తన అత్త మీనాని కలుసుకుంటున్నానన్న సంతోషంలో ఉన్నాడు.
రాము ఆ సంతోషంలో ఒక కపుల్ లిప్ లాక్ చేసుకుంటున్న బొమ్మని మీనాకు మెసేజ్ చేసాడు.
మీనా ఆ బొమ్మని చూసి ఆమె మొహం ఒక్కసారిగా ఎర్రబడింది.
ఆమెకు రాము మీద మీద కోపం రావడం కన్నా….ఆ బొమ్మ చూడగానే నిన్న ధియేటర్ లో తాను ఎంతలా రెచ్చిపోయి రాముకి లిప్ లాక్ చేసిందో గుర్తుకొచ్చి సిగ్గు పడిపోయింది.
కాని మీనా ఆ ఫీలింగ్ ని దాచుకుంటూ వెంటనే కోపంతో ఉన్న ఎమోజీని పంపించింది.
రాము అవేమీ పట్టించుకోకుండా, “అత్తా….నేను ఐదు గంటలకల్లా మీ ఇంటికి వస్తాను…..నాకు ఇష్టమైన ఫుడ్ రెడీగా ఉంచు,” అని రిప్లై మెసేజ్ పంపించాడు.
మీనా : ఫుడ్ లేదు….ఏం లేదు….సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చినా నేను నీతో ఏమీ మాట్లాడను…..
రాము : అవును….ఎలా మాట్లాడతావు….ఆ టైంలో మనిద్దరం చాలా బిజీగా ఉంటాం కదా….మాట్లాడటానికి అసలు కుదరదు…..
మీనా : నోరు మూసుకో రామూ….ఇక నుండి మనం మన హద్దుల్లో ఉందాం……
రాము : అత్తా….నువ్వు అలా అనకు….నీ అందం అన్ను పిచ్చోన్ని చేస్తుంది….ప్లీజ్ అత్తా….లైఫ్ ని ఎంజాయ్ చెయ్యి అత్తా….
మీనా : నువ్వు నా చేత ఘోరమైన తప్పు చేయిస్తున్నావు…..
రాము : అత్తా….అలా మాట్లాడకు….నిన్న నేను ముద్దు పెట్టుకున్న నీ ఎర్రటి పెదవుల మీద ఒట్టేసి చెప్పు….నేను నీ చేత తప్పు చేయిస్తున్నానా….లేక నువ్వు సంతోషంగా ఉండెలా చేస్తున్నాను…..ఒట్టేసి నిజం చెప్పు….
మీనా రిప్లై ఇవ్వకుండాఅ ఒక స్మైలీ బొమ్మ పంపించింది.
రాము : అత్తా….ఇలా సాయంత్రం దాకా వెరైటీ కిసెస్ ఉన్నబొమ్మలు పంపిస్తూ ఉండు….నాకు ఎనర్జీ వస్తుంది….
ఆ మెసేజ్ చూడగానే మీనా తనలో తాను నవ్వుకున్నది.
అప్పటి దాకా రాముతో చేసిన చాటింగ్ చూసుకుంటూ….అందులో రాము తనను పొగుడుతున్న మాటలను చూసుకుని మీనా మురిసిపోతున్నది.
రాముకి తన అత్త మీనా లైన్ లోనే ఉన్నదని తెలుస్తున్నది.
తరువాత రాము ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయాడు.
మీనా కూడా లంచ్ చేసిన తరువాత ఫ్రెష్ అయ్యి….సాయంత్రం తన బాయ్ ఫ్రండ్ వస్తున్నాడని రెడీ అవుదామని అనుకున్నది.
మీనా అలా రాము కోసం రెడీ అవుతుంటే….ఆమెకు ఒక్కసారిగా తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి.
వాటితో పాటే తాను కాలేజీలో ఉన్నప్పుడు అబ్బాయిలు తనను కళ్ళార్పకుండా ఎలా చూసేవాళ్ళో గుర్తుకొచ్చి ఒక్కసారిగా ఆనందపడిపోయింది.
మీనా చక్కగా రెడీ అయ్యేప్పటికి మధ్యాహ్నం మూడు అయింది.
ఆమెకు తెలియకుండానే స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని….పెదవులకు లిప్ స్టిక్ వేసుకున్నది.
మొత్తం రెడీ అయిన తరువాత మీనా తనను తాను అద్దంలో చూసుకుంటూ, “ఇలా రాము ముందుకు వెళ్తే….వాడు తప్పకుండా నన్ను చూసి టెంప్ట్ అవుతాడు….కాని ఈ రోజు నన్ను రాము ఏవిధంగాను తాకలేడు….ఎందుకంటే మా ఆయన ప్రకాష్ 4:30 కి ఇంటికి వచ్చేస్తాడు…..రాముని కళ్ళతోనే….నా అందంతో రెచ్చగొట్టాలి…” అని అనుకుంటూ తనలో తాను నవ్వుకున్నది.
అశ్విన్ కి అన్నం పెట్టి నిద్ర పుచ్చిన తరువాత రాము ఐదు గంటలకు వస్తాడని మీనా మళ్ళి లైట్ గా మేకప్ వేసుకుని…పెదవులకు లిప్ స్టిక్ వేసుకుని….కళ్ళకు ఐబ్రో పెన్సిల్ లైనప్ వేసుకున్నది.
భోజనం చేయగానే నిర్మలమ్మ కూడా నిద్రపోవడానికి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది.
రెడీ అయిన తరువాత మీనా హాల్లో కూర్చుని టివి చూస్తున్నది.
[+] 13 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 18-10-2021, 10:09 PM



Users browsing this thread: osbpreddy456, 6 Guest(s)