Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ ః 169

(ముందు అప్డేట్ 616 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-616.html)


ఆ మెసేజ్ లో, “టేస్ట్ చాలా బాగున్నది,” అంటూ ముద్దు సెల్ఫీ పంపించి ఉన్నది.

మీనా ఆ మెసేజ్ ని తన పర్సనల్ ఫోల్డర్ లో సేవ్ చేసి మళ్ళి పడుకున్నది.
అలా పడుకున్న మీనాకి రాము పంపిన ముద్దు సెల్ఫి గుర్తుకొచ్చి పక్కకు తిరిగి తన మొగుడు ప్రకాష్ వైపు చూసింది.
ప్రకాష్ అప్పటికే సృహ లేకుండా గురకపెట్టి నిద్ర పోతున్నాడు.
మీనా తన రాతను తాను తిట్టుకుంటూ తన మనసులో, “రాముతో ఎందుకిలా చేస్తున్నాను….ఇక నుండి అయినా రాము వచ్చినప్పుడు గట్టిగా ఉండాలి…..కాని రాము వచ్చే ముందు దాకా గట్టిగా ఉంటున్నా నేను….వాడు రాగానే ఎందుకు వీక్ గా అయిపోతున్నా…..” అని ఆలోచిస్తున్నది.
 
మీనా అలా ఆలోచిస్తుండగా రాము దగ్గర నుండి ఇంకో మెసేజ్ వచ్చింది.
రాము : చాలా థాంక్స్ అత్తా…..నీ పెదవుల టేస్ట్ చాలా బాగున్నది….నాకు నీతో ఉన్నంత సేపు స్వర్గంలో ఉన్నట్టు ఉన్నది…..
ఆ మెసేజ్ చూడగానే మీనాకి కూడా అదే ఫీలింగ్ కలిగింది.
మీనా : (కాని తన ఫీలింగ్ బయట పెట్టకుండా) స్వర్గం లో ఉన్నట్టున్నదా….నాకు మాత్రం నువ్వు నరకాన్ని చూపించావు….(అని మెసేజ్ పంపించింది.)
రాము : (ఆ మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకుంటూ) ఒక్కోసారి మనం స్వర్గానికి చేరాలంటే కొన్ని సార్లు నరకం ద్వారా వెళ్ళాల్సి వస్తుంది…..
మీనా : మాటలు బాగా నేర్చావు…..నేను మాత్రం ఇంటికి వచ్చిన తరువాత మీ మామయ్య కళ్ళల్లోకి తప్పు చేసానన్న భావంతో సరిగ్గా చూడలేకపోయాను…..
రాము : అత్తా…..ఇదంతా కాదు…నువ్వు ఎంజాయ్ చేసావా….లేక తప్పు చేసావని సిగ్గుపడుతున్నావా అని నీ మనసుని అడుగు…..
మీనా : నా మనసు ఏం చెబుతుందో నాకు తెలియదు….కాని నాకు మాత్రం ఇబ్బందిగా….నా మొగుడికి ద్రోహం చేస్తున్నానన్న భయం….నన్ను ప్రశాంతంగా ఉండనీయడం లేదు….
రాము : అత్తా….నువ్వు ఎంజాయ్ చేసావా లేదా అని ఒక్కసారి మనస్పూర్తిగా చెప్పు…..
మీనా : ఎంజాయ్ చేసానురా రాము….అందులో ఏమాత్రం సందేహం లేదు…..కాని నీతో అలా చేసి ఉండాల్సింది కాదు….
రాము : నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేసావా…..
మీనా : లేదు….తప్పు చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేసానన్న ఫీలింగ్ ఎప్పుడూ నాకు కలగలేదు.
రాము : మరి నువ్వు అలా ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు….నువ్వు నాతో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసావు కదా…..
మీనా : మాటలతో నన్ను మాయ చెయ్యొద్దు రాము….నేను నీ అత్తయ్యని….నీ మామయ్యకు భార్యని….అది గుర్తుంచుకో….ఇంకెప్పుడూ నన్ను అలా చేయకు…..
రాము : అది నేనెప్పుడూ మర్చిపోను అత్తా…..నేను మామయ్యని ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యేలా చేస్తాను…దాంతో నువ్వు హ్యాపిగా ఉంటావు…..
మీనా : చాలా థాంక్స్ రాము…..
రాము : ధాంక్స్ నేను నీకు చెప్పాలి అత్తా…..ఇవ్వాళ నేను నా జీవితంలో మర్చిపోలేని రోజుగా చేసావు….ఇలాంటి రోజులు నా జీవితంలో మళ్ళి మళ్ళీ రావాలని కోరుకుంటున్నా…..
మీనా : ఇక చాలు రామూ…..ఇదే మొదటి, ఆఖరు నీతో అలా ఉండటం….ప్లీజ్ రాము….ఇంకో సారి మనం హద్దులు దాటొద్దు…..
రాము : మనం….మేనత్త మేనళ్ళులం….మన మధ్య హద్దులు ఏంటి అత్తా…..
మీనా : అదిగో మళ్ళి….మాటలతో మాయ చేయాలని చూడకు….మనం ఒక సమాజంలో ఉంటున్నాము…ఇక నాతో ఆర్గ్యూ చేయకు….నన్ను ఒప్పించాలని అసలు చూడొద్దు…..ఏది ఏమైనా మనం తప్పు చేసాము….అది మళ్ళి రిపీట్ అవడం నాకు ఇష్టం లేదు….ఇక ఉంటా….గుడ్ నైట్…..
రాము : గుడ్ నైట్ అత్తా…..కాని ఈ రోజు నాకు నీ పెదవుల రసాన్ని అందించినందుకు చాలా థాంక్స్ అత్తా….నీ ఎంగిలి అమృతంలా ఉన్నది….
ఆ మెసేజ్ చూడగానే మీనా చిన్నగా నవ్వుకున్నది.
రాము అలా తనను పొగడగానే మీనాకు చాలా సంతోషంగా అనిపించింది.
ఆ ఒక్క పొగడ్తతో మీనాలో అప్పటి దాకా ఉన్న గిల్టీ నెస్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.
ఆరోజు రాముతో మూవి ధియేటర్ లో గడిపినది గుర్తు తెచ్చుకుంటూ మీనా చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్ర పోయింది.
తరువాత రోజు మీనా ఏడు గంటలకు నిద్ర లేచింది.
చాలా రోజుల తరువాత ఒళ్ళు తెలియకుండా నిద్ర పోయాను అని మీనాకి అనిపించి హాల్లోకి వచ్చి ప్రకాష్ కోసం చూసింది.
ప్రకాష్ కాఫీ తాగుతూ ఆమె వైపు చూసి నవ్వాడు.
మీనా కూడా చిన్నగా నవ్వుతూ, “సారీ…..ఒళ్ళు తెలియకుండా నిద్ర పోయాను….అసలు మెలుకువే రాలేదు… తొందరగా పని పూర్తి చేస్తాను,” అన్నది.
ప్రకాష్ ఆమె కు కాఫీ ఇస్తూ, “పర్లేదు….నాకు చేతనైనంత వరకు కిచెన్ వర్క్ చేసాను….కాఫీ తాగు,” అన్నాడు.
మీనా కాఫీ తాగిన తరువాత ఎప్పటిలాగే ఇంటి పనుల్లో పడిపోయింది.
ప్రకాష్ ఇక ఫోన్ వస్తే వాళ్లతో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు.
ఫోన్ మాట్లాడటం పూర్తి అయిన తరువాత లాప్ టాప్ లో పని చూసుకుంటూ టిఫిన్ పూర్తి చేసాడు.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 18-10-2021, 10:06 PM



Users browsing this thread: 1 Guest(s)