18-12-2018, 03:37 PM
ప్రసాద్ గారు,
అప్డేట్ సూపర్ సార్, ఒకే అప్డేట్ లో ముగ్గురు ముద్దుగుమ్మలని(అంజలి/జరీనా/అనిత) ఒకే.సారి టచ్ చేసారు. అంజలి పరిస్థితి చూస్తుంటే అన్నీ ఉన్నా సుఖం లేక అల్లాడుతోంది. కాబట్టి త్వరగానే రాము పక్కలోకి వస్తుంది అనుకుంటున్నా.
జరీనా విషయానికొస్తే తను అన్ని విషయాల్లో హ్యాపీగానే ఉన్నట్లుంది. అవసరంలో ఆదుకునే తల్లిదండ్రులు, మంచి భర్త, చిన్న బాబు లతో ముచ్చటైన కుటుంబంలా ఉంది. జరీనా కూడా భర్త విషయంలో అర్దం చేసుకునే భార్యలాగే ఉంది. అలాంటి సుఖం విషయంలో అసంతృప్తిగా వున్నట్లుగా అనిపించలేదు. మరి రాము, జరీనాని ఏలా పటాయిస్తాడో చూడాలి.
.. ఇక అనిత విషయానికి వస్తే, తన క్యారెక్టర్ చాలా టిపికల్ గా ఉంది. తనకి రాము మీద ఇష్టం, ప్రేమ కలిగాయో లేదో ఇంకా నాకు అర్దం కాలేదు. తను రాముతో ఎందుకు కలుస్తోంది. ఇష్టం-ప్రేమతోనా? అవసరం కోసమా? లేక వేరే దారి లేక, తప్పక కలుస్తోందా? అర్దం కాలేదు సార్. రాము దగ్గర ఉన్నంత వరకూ ఇష్టంగాను, రాము మాటలకి తనలో ప్రేమ కలుగుతున్నట్లుగా కనిపిస్తుంది. భాస్కర్ దగ్గర ఉన్నప్పుడు అతను పట్టించూకోనట్లు, రాముతో కలవటం తప్పనట్లుగాను, అది తప్పుగాను ఫీల్ అవుతోంది. తన డబుల్ మైండ్ సెట్ అర్థం కావట్లేదు. వెయిటింగ్ టూ యువర్ నెక్స్ట్ అప్డేట్ ఫర్ క్లారిటీ.
Vishu99