18-12-2018, 03:21 PM
చాల మంచి పని చేసారు సరిత్ గారు..!!!, మీకు ఎలా థాంక్స్ చెప్పాలో కూడా తెలియటం లేదు. కానీ దానికి వేరే పదం కూడా లేదు. అందుకే అదే పదం తో చెబుతూన్న.
చాల చాల చాల థాంక్స్. ఇప్పుడు ఫ్రీగా కామెంట్స్ పెట్టవచ్చు, కామెంట్ పెడదాము అను సైట్ ఓపెన్ చేద్దాం అంటే ఓపెన్ అవ్వకపోవటం, దాని వాళ్ళ కామెంట్స్ లేట్ గ పెట్టడం అన్ని ఇప్పుడు తొలిగిపోయాయి.