18-12-2018, 02:21 PM
(This post was last modified: 18-12-2018, 02:22 PM by sandhyakiran.)
ఉమ గారూ , మిత్రులూ
అప్పుడప్పుడు ఆలస్యం అవుతుంది.. వేచిఉన్ననుందుకు , అందుకేగా ,రమేష్ మల్లుగారన్నట్లు లక్ష్మిగారి అడిగిన ప్రశ్నకు సమాధానం దొరకడం, కృష్ గారన్నట్లు కధలో కసి పెరగడం జరుగుతున్నాయీ!..కష్టమైనా కూడబలుక్కుని చదువుతున్నందుకు కూడా సంతోషం ..తెలుగు లిపిలో మెసేజెస్ పెడితే ఇంకెంతో సంతోషం..
రమేష్ మల్లూ
మీరిచ్చిన మూవీ తీసేసినట్లున్నారు.. చూస్తారా?..
స్టోరీస్ గారూ,
జంటల ఫొటో బాగుంది.. ఐతే స్నానం చేసొచ్చిన సుకన్య ఫొటో ఇం కొం చెం మసాలా గా ఉంటే!.. ఎలాఉంటుందో!..
రాకేష్ ఆనంద్ జీ,
ధాంక్సు
సరిత్ జీ,
..ముందుగా చాలా చాలా థాంక్స్ , ఈ సైట్ ఏర్పాటు చేసినందుకు.. ఇక, మీరు పెట్టిన క్లిప్ బాగుంది.. ఓ చిన్న సమస్య..ఈ మధ్య ఎందుకో , కొన్నిసార్లు , ముఖ్యం గా సాయంత్రాలు, సైట్ ఓపెన్ అవటం లేదు.. ఎర్రర్ నాలుగొందల నాలుగు, లేక ఐదువందల ఇరవైరెండు అని వస్తూంది .. సమస్య ఏమిటో చూస్తారుగా!
అన్నెపు గారూ,
కొన్ని సార్లు పదాల ఉచ్ఛారణ ను వ్రాయడంలో పదాలు మెలిక పడతాయి..ఈ మాండలికంతో పరిచయమున్న మీకు అర్థంచేసుకోడం పెద్దకష్టమేమీ కాదు.. ఐతే ఇకముందు మీరన్నట్లు పదాల మధ్య గాప్ ఇస్తా.. లక్ష్మి గారు చాలాసార్లు ప్రోత్శించిన తరువాత తెలుగు లిపిలో కామెంట్స్ మొదలెట్టారు..మళ్ళీ ఇంగ్లీష్ లోకి మారుతున్నారేంటీ?!..
వికటకవిగారూ
..హాస్పిటల్ లో కథనం మళ్ళా మళ్ళా రిపీట్ అయి, కన్ఫ్యూజన్ గా అన్పించింది..అని మీరనడంతో మరోసారి చూశాను. అటువంటిదేమీ లేదనిపించింది నాకు. ఐనా క్లారిటీ కోసం వాళ్ళు డాక్టర్ దగ్గరకెళ్ళిన సీక్వెన్సు మరోసారి చెబ్తాను
..సుకన్య , ఫణి ముందే హాస్పెటల్ కి వచ్చినా , ముందస్తు అపాయెంట్మెంట్ ఉండడంతో సింధు-చంద్ర లు ముందెళ్ళారు
ముందు చంద్ర , ఆతరవాత సింధు బైటికి వచ్చారు
..సింధు బైటికొచ్చినతరవాత ఫణి- సుకన్యలు లోపలికెళ్ళారు
..ముందు ఫణి, తరవాత సుకన్య బైటికొచ్చారు
..డాక్టర్ ప్రైవేట్ గా మాట్లాడ్తానడంతో చంద్ర , సుకన్య మందుకోసం ఫణి వెయిట్ చెయ్యాల్సొచ్చింది
..ఈలోగా ఆడాళ్ళనింటికి పంపించారు.
..పనులు పూర్తిచేసుకుని చంద్ర ,ఫణి కలిసి ఇంటికెళ్ళారు..
ఇదీ నా ఉద్దేశ్యం..రాయడంలో పొరపాటేమైనా దొర్లిందా!?.. చూపిస్తే సవిరిస్తాను..
..ఇక తక్కెడ మార్పిడి గురించేగా ఈ కధ!..
గిరీశమన్నా
మీరన్నది క్లైమాక్స్ ల జరుగుతది..
కమల్ కిషన్ జీ,
భాష , పదాల్లో ప్రాంతీయమైన తేడాలగురించి మీ వివరణ చాలా ఉపయోగకరంగా ఉంది . మీ సలహా , సహకారాలకూ , ప్రోత్సాహానికీ కృతఙ్ఞతలు...
..ఇక ’బజ్జి పగలడం’ దగ్గరకొస్తే, అదొక్క చంద్రకేనా?!..లేక ఫణికి కూడానా?!.. అనేది ముందుముందు తేలుతుంది..
వీలైనంత త్వరలో అప్డేట్ పెడ్తాను..
సంధ్య