24-04-2019, 06:13 PM
(24-04-2019, 06:04 PM)Terminator619 Wrote: బాబు స్పర్శ తగలగానే అర్జున్ లేవడం చాలా బాగుంది...ఐడియా బాగుంది మిత్రమా కానీ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఇంకా బాగుంటుంది
అర్జున్ రెడ్డి 2 అని టైటిల్ పెట్టండి భయ్య... ఈ కథ అర్జున్ రెడ్డి కి కొనసాగింపు అని తెలుస్తుంది గా...
కథ ను మాత్రం చాలా బాగా రాస్తున్నారు...థాంక్స్