12-10-2021, 01:37 PM
(This post was last modified: 12-10-2021, 01:55 PM by కుమార్. Edited 1 time in total. Edited 1 time in total.)
బద్ధకంగా బెడ్ మీద దొర్లుతున్న స్మిత ఫోన్ మోగితే తీసింది..
"అమ్మాయి నేను "అన్నాడు మినిస్టర్.
"చెప్పండి సర్"అంది..
"లుకౌట్ లో పేర్లు తేడా ఉన్నా అదేవరో అందరికి తెలుసు... నిన్ను బదిలీ చేయమన్నాడు చీఫ్ సెక్రటరీ.."చెప్పాడు.
"ప్లీస్ సర్..అందులో ఇల్లీగల్ ఏమి లేదు.."అంది స్మిత.
"ఈ సరికి వదిలేస్తాను..వాడికి ఇక హెల్ప్ చేయకు"అని పెట్టేసాడు..
*****
రావు కి రెండు రోజులు దాటినా జాఫ్రీ ఏమి చేయక పోయే సరికి ఒక సారి ఫోన్ చేసాడు..కానీ వాడు ఫోన్ తియ్యలేదు..
"ఏమిటి పొద్దునే ఆలోచన "అంది బట్టలు మడత పెడుతూ రమ్య..
"ఏమి లేదు"అన్నాడు..
"వాడు సరిగా హోమ్ వర్క్ చేయట్లేదు అని టీచర్ ఒకసారి కాలేజ్ కి రమ్మంది..మీరు వెళ్ళండి"అంది..వంటగదిలోకి వెళ్తూ.
అతను బైక్ మీద కొడుకుని ఎక్కించుకుని వెళ్తూ ,,సందు చివర శేషయ్య ను చూసాడు.. కొద్దీ దూరం వెళ్ళాక బండి మళ్ళీ వెనక్కి తిప్పాడు..
అప్పటికి వాడు రమ్య ఇంట్లోకి వెళ్తున్నాడు..
రావు కి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు..కానీ రెండు నిమిషాల్లో వాడు మూట తో బయటకు రావడం చూసి గాలి పీల్చుకున్నాడు..
****
గుండప్ప ని చూస్తూ"నువ్వు సైదా ను ఎదో ఒకటి చేయాలి"అన్నాడు ఆష్.
"రేప్ చేయన"
"అలాంటి తెగించిన అమ్మాయిలు పట్టించుకోరు..యాసిడ్ పోసేయ్"చెప్పాడు..
ఆ రోజంతా ఆఫీస్ దగ్గర కాపు కాశాడు...గుండు..
సైదా దొరకలేదు..
ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటే ఫాలో అయ్యాడు..
ఆమె బైక్ దిగి వాచ్మాన్ లేకపోవడంతో గెట్ తీస్తుంటే ఆమె మీద యాసిడ్ విసిరాడు గుండప్ప..
చివరి క్షణంలో చూసిన సైదా అరుస్తూ తప్పుకుంది..యాసిడ్ కొంత గెట్ మీద,కొంత గోడ మీద పడింది..
ఆమె అరుపుకి రూమ్ లో ఉన్న వాచ్మాన్ వచ్చేసరికి గుండప్ప బైక్ మీద పారిపోయాడు..
సైదా తేరుకుని ఎడిటర్ కి,సెక్యూరిటీ అధికారి కి ఫోన్ చేసింది.
కొద్దీ సేపటికి వాళ్ళు వచ్చి వివరాలు రాసుకున్నారు..
"ఎవరి మీద అయిన డౌట్ ఉందా..వాడిని చూసారా"అడిగింది రమ్య.
"వాడేవాడో తెలియదు"అంది సైదా..
కొద్దిసేపటికి వాళ్ళు వెళ్లిపోయారు..
తర్వాత చెప్పాడు వాచ్మాన్"మీకోసం వీళ్ళే ఇంతకుముందు వచ్చింది..లెట్టర్ ఇచ్చింది"అని.
సైదా ఎడిటర్ కి ,కుమార్ కి ఫోన్ చేసి చెప్పింది.."వాడు ఆష్ మనిషి"అని..
"జాగ్రత్తగా ఉండండి మీరు"చెప్పాడు కుమార్..
****
రెండో రోజు"ఎందుకు రమ్మన్నారు"అడిగాడు నీగ్రో..ఆష్ ను..శేషయ్య ను చూస్తూ..
"నీకు తెలిసిందే కదా...డ్రగ్స్ ను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కొందరు హీరోయిన్స్.."అన్నాడు ఆష్.
""మేము కూడా సప్లై చేస్తాము కదా"అన్నాడు నీగ్రో..
"అదే,,మన దగ్గర తీసుకునే కస్టమర్లు కొందరిని తన వైపు తిప్పుకుంది ఒక గ్యాంగ్..రకుల్ ద్వారా..
ఈ రోజు ఆ ముండ...goa నుండి రోడ్ దారిలో సరుకు తెస్తోంది.."అన్నాడు ఆష్.
"దాన్ని లేపేయాల"
"సరుకు లేపేయండి"చెప్పాడు..
రూట్ మాప్ కూడా చెప్పాడు..
నీగ్రో,శేషయ్య,,శామ్యూల్ ముగ్గురు సిటీ కి 40 కిలోమీటర్ల దూరంలో కాపేశారు..
*****
అదే ఉదయం సైదా మొగుడు విషయం చెప్పడం తో మసూద్,రషీద్ ఇద్దరుకుడా ఊరు బయటకు వచ్చారు..
"ఖాన్ చెప్పిన దాని ప్రకారం,,రకుల్ వద్ద డైమండ్స్,డ్రగ్స్ ఉన్నాయి..అది రైవల్ గ్రూప్స్ కి తెలిసింది అని ఖాన్ అనుమానం..అందుకే ఊరిలోకి రాక ముందే సరుకు డివైడ్ చేయమన్నాడు"చెప్పాడు మసూద్..
వాళ్ళు ఒక చెట్టుకింద వాన్ ఆపి వైటింగ్ లో ఉన్నారు..
****
రమ్య ఆఫీస్ కి రాగానే"ఇదిగో అమ్మాయి..anb నుండి ఫోన్..ఎదో సరుకు వస్తోందిట.."అని వివరాలు ఇచ్చాడు.బ్రహ్మి...
రమ్య స్టాఫ్ తో సిటీ బయటకు వచ్చి చెక్పోస్ట్ వద్ద కాపు కాసింది.
***
ఖాన్ ముందే చెప్పడంతో డ్రైవింగ్ లో ఉన్న రకుల్ మసూద్ కోసం చూస్తూ స్లోగా డ్రైవ్ చేస్తోంది..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..