Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
మీనా : అబ్బా…మళ్ళినా….నీకు అసలు సిగ్గులేదు రాము….ఏది పడితే అది మాట్లాడుతున్నావు…..ఇక గుడ్ నైట్…

రాము : సరె అత్తా…..గుడ్ నైట్….ఉంటాను….(అంటూ ముద్దు పెడుతున్నట్టు సెల్ఫీ తీసి మీనాకు పంపించాడు.)
ఆ ఫోటో చూసిన మీనాకు సిగ్గుతో చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి.
మీనా : (తన మనసులొ) ఓహ్….మై….గాడ్….ఏంటి రాముకి ఇంత ధ్యైర్యం ఎక్కడ నుండి వచ్చింది….రేపు మూవికి రానని చెబితే తిక్క కుదురుతుంది…..(అని అనుకుంటూ నిద్ర పోయింది.)
తరువాత రోజు ఉదయం మీనా నిద్ర లేచి తన మొగుడు ఆఫీస్ కి వెళ్ళడానికి లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చింది.
ప్రకాష్, అశ్విన్ వెళ్ళిపోగానే ఫోన్ తీసుకుని చూడగానే రాము దగ్గర నుండి మెసేజ్ వచ్చినట్టు ఉండే సరికి ఓపెన్ చేసి చూసింది.
ఆ మెసేజ్ లో థియేటర్ లో ఒక బాక్స్ లో పది టికెట్లు ఉంటాయి…..అవి మొత్తం బుక్ చేసినట్టు ఉన్నది.
మీనా : (పది టిక్కెట్లు బుక్ చేసి ఉండటం చూసి ఆశ్చర్యపోతూ) రాము ఇన్ని టికెట్లు బుక్ చేసావేంటి….ఇంకా ఎవరు వస్తున్నారు….(అని రాముకి మెసేజ్ పంపించింది.)
రాము : ఎవరూ రావడంలేదు….కేవలం మనిద్దరమే….మొత్తం ప్రీమియం బాక్స్ మొత్తం బ్లాక్ చేసాను…నాకు నీతో సినిమా చూస్తుండగా ఏ విధమైన డిస్ట్రబెన్స్ ఉండకూడదు…..
రాము మెసేజ్ చూడగానే మీనాకి చాలా హ్యాపీగా అనిపించింది.
ఇలాంటివి వినడమే కాని ఎప్పుడూ అనుభవం లోకి రాకపోయే సరికి రాము తనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని తలుచుకుని మురిసిపోతున్నది.
కాని అంతలోనే మీనా తన మనసులో, “ఒక వేళ రాము సినిమా హాల్లో కూడా నిన్న కిచెన్ లో చేసినట్టు చేస్తాడేమో,” అని అనుకుని మళ్ళీ వెంటనే, “లేదు….రాముతో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి….ఈసారి నా మీద చెయ్యి వేయనివ్వకూడదు,” అని గట్టిగా నిర్ణయించుకున్నది.
ఆరోజు సాయంత్రం ప్రకాష్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే భోజనం చేస్తూ, “మీనా….రాము ఈ రోజు ఫోన్ చేసాడు… ఇంకో మూడు నెలల్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుందంట…..అప్పటి వరకు నన్ను ఇదే కంపెనీలో పని చేయమన్నాడు…తరువాత నన్ను ఇప్పుడు ఓపెన్ అవుతున్న కొత్త బ్రాంచ్ లో మేనేజర్ గా తీసుకుంటా అని చెప్పాడు…నెలకు యాభై వేలు సాలరీ ఇస్తానన్నాడు,” అన్నాడు.
నెలకు యాభై వేలు అనగానే మీనా చాలా హ్యాపీగా ఫీలయ్యింది.
కొద్దిగన్నా అప్పులు తీరుతాయి అని అనుకున్నది.
రాము ఇదంతా తన కోసం చేస్తున్నాడని మీనాకు క్లియర్ గా అర్ధం అయింది.
ప్రకాష్ : ఇంకా….రేపు మన ఊర్లో ఉన్న డిల్లీ పబ్లిక్ కాలేజ్లో మాట్లాడి వచ్చే ఏడాది నుండి అశ్విన్ ని చేరుస్తానని చెప్పాడు…అది కూడా ఫీజ్ లేకుండా మాట్లాడతానని చెప్పాడు….రాముకి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు ఉన్నాయి…..
అది వినగానే మీనా ఇంకా చాలా హ్యాపీగా ఫీలయ్యింది.
అశ్విన్ ని మంచి కాలేజ్లో చేర్పించి చదివించాలని మీనా ఎప్పుడూ అనుకునేది.
కాని వాళ్ళ ఆర్ధికపరిస్థితి అందుకు సరిపోయేది కాదు.
ఇప్పుడు రాము వలన ఆ కోరిక తీరుతుండే సరికి మీనా తన మనసులోనే రాముకి మనస్పూర్తిగా థాంక్స్ చెప్పింది.
ఆ రోజు రాత్రి భోజనాలు అయిపోయిన తరువాత మీనా నిద్రపోవడానికి రెడీ అవుతూ ఫోన్ తీసుకుని ఒకసారి తన మొగుడి వైపు చూసింది.
అప్పటికే ప్రకాష్ గుర్రుపెట్టి నిద్ర పోవడం చూసి నిట్టూరుస్తూ పెదవులతో ముద్దు పెడుతున్నట్టు సెల్ఫీ తీసుకుని రాముకి పంపించింది.
అలా పంపగానే మీనా తనలో తాను నవ్వుకుంటూ….రేపు రాముతో సినిమాకు వెళ్ళాల్సిన ప్రోగ్రాం ఉండటంతో పొద్దున్నే లేచి తొందరగా రెడీ అవ్వాలని అనుకున్నది.
ఇంతకు ముందు భోజనం చేసేప్పుడు తన మొగుడితో, “రేపు శ్వేత వాళ్ళింటికి వెళ్ళొద్దామనుకుంటున్నా,” అన్నది మీనా.
దానికి ప్రకాష్ కూడా ఒప్పుకోవడంతో ప్రశాంతంగా నిద్ర పోయింది.
పొద్దున్నే మొగుడికి లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చింది.
ప్రకాష్ వెళ్ళేప్పుడు అశ్విన్ ని కూడా తీసుకెళ్ళి మధ్యలో కాలేజ్లో దించి ఆఫీస్ కి వెళ్ళాడు.
నిర్మలమ్మ తొమ్మిదింటికి గుడికి వెళ్తూ మీనాతో, “నేను గుడికి వెళ్తున్నా….నువ్వు శ్వేత వాళ్ళింటికి వెళ్ళేప్పుడు తాళాలు పక్కింట్లో ఇవ్వు,” అని చెప్పి వెళ్ళిపోయింది.
అందరూ వెళ్ళగానే మీనా వెంటనే తలుపులు గడి వేసుకుని బాత్ రూమ్ లోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బెడ్ రూమ్ లోకి వచ్చి ఏ చీర కట్టుకోవాలా అని చూస్తున్నది.
కాని మీనాకి చీర కట్టుకోవాలంటే ఇంట్రెస్ట్ లేదు…..పంజాబి డ్రస్ వేసుకుందామనుకున్నది….కాని తన అత్తయ్యకు ఇష్టం లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నది.
అలా ఆలోచిస్తున్న మీనా చివరకు బ్లాక్ కలర్ సెమీ ట్రాన్స్ పరెంట్ చీర తీసుకుని బెడ్ మీద పెట్టింది.
చీర సంగతి అయిపోయిన తరువాత ఇప్పుడు జాకెట్ ఫుల్ హ్యాండ్స్ ఉన్నది వేసుకోవాలా…..లేక స్లీవ్ లెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నది.
ఒక్క నిముషం ఆలోచించిన తరువాత మీనా ఫుల్ హ్యాండ్ జాకెట్ తీసుకుని వేసుకున్నది.
చీర కట్టుకున్న తరువాత లైట్ గా మేకప్ వేసుకుని….పెదవులకు రెడ్ కలర్ లిప్ స్టిక్ వేసుకుని ఒక్కసారి అద్దంలో చూసుకున్నది.
అద్దంలో తనను తాను చూసుకుంటూ మనసులో, “ఒసేయ్ మీనా….ఎంత అందంగా ఉన్నావే…” అని మురిసిపోతుండగ, “హాయ్ అత్తా….నేను మీ ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నాను,” అంటూ రాము దగ్గర నుండి మెసేజ్ వచ్చింది.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 11-10-2021, 12:15 PM



Users browsing this thread: 3 Guest(s)