11-11-2018, 01:17 AM
(11-11-2018, 12:13 AM)vickymaster Wrote: నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!
చాల బాధాకరమైన అప్డేట్ అండి. సంతానానికి పనికి రాకుండా చేసిన బాగుండేది కానీ ఏకంగా మగతనం లేకుండా రవి ఉండటం అంతగా రుచించటం లేదు.
అక్షరకి శారీరకంగా ,మానసికంగా అలాగే ప్రేమ అన్నీకూడా దొరుకుతాయి రాజు నుండి. కానీ రవి నుంచి ప్రేమ మాత్రమే.
అఫ్ కోర్స్, రవి అక్షరకి ఎలాంటి లోటు లేకుండా అన్ని సుఖాలు ఉండేలా చూసుకుంటాడు రాజు ద్వారా అయినా.
శరీరకంగా కలవటం అనేది కేవలం కోరికలు తీర్చడానికి మాత్రమే కాదు అది ఒక వర్ణించలేని అనుభూతి, ఆ అనుభూతి మన(రవి) ద్వారా నచ్చిన వాళ్ళకి(అక్షర) ఇవ్వటం అనేది ఒక గొప్ప ఫీలింగ్. రవి విషయం లో ఏదయినా అద్భుతం జరుగుతుంది అని ఆశిస్తున్నాను.
మగవాడి సైకాలజీ ప్రకారం నాకు అర్ధం అయ్యింది చెబుతున్న. నాది,నా సొంతం, నేను పేమించిన వ్యక్తి అది ఎవరు ఆయన కావొచ్చు(భార్య,చెల్లెలు,అమ్మ,అక్క) మగాడి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి వేరే వ్యక్తి దగ్గర శారీరకంగా సుకం పొందటం ఆ మగడు తట్టుకోలేని ఒక అంశం. వర్ణించలేని భాద తో కూడుకున్నది, కేవలం తన ప్రేమించే వాళ్ళ కోసం ఇష్టం లేకపోయినా భరిస్తారు అంతే కానీ మనస్ఫూర్తిగా అంగీకరించలేరు అని నా అభిప్రాయం.
మరి మీ కథ ఎలా నడిపిస్తారో కొంచెం టెన్షన్ తో కూడిన ఆతృత తో వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Bro me vivarana chala bagundhi , mw ru cheppindhi akshaara satyalu