Thread Rating:
  • 43 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ
(05-10-2021, 11:39 AM)keerthana Wrote: నేను కూడా ఎన్నో కథలు చదివాను , Cuckold వి కూడా చాలా చదివాను, కానీ మొట్టమొదటిసారి కథ చదివాక చాలా బాధ వేసింది. రాజశ్రీ గారు ఇది  మీ కథ మీరు ఎలాంటి క్లైమాక్స్ ప్లాన్ చేశారు మీ మనస్సులో నాకు తెలియదు కానీ, రమ్య తన తప్పును తెలుసుకుని విజయ్ ప్రేమను అర్థం చేసుకుని , అతని చేరువ అవ్వాలని కోరుకుంటున్నాను .
                               ఇది కథ అయినా  కూడా ఎందుకో రియల్ గా కళ్ళ ముందు బాగా తెలిసిన మనుషుల జీవితం లో జరుగుతున్నట్లు ఉంది, ప్రేమ, మంచితనం ఓడిపోతున్న ఫీలింగ్. సెక్సువల్ ప్లెషర్ ముఖ్యం కానీ అంతకంటే మానసిక బంధం పవిత్రం అని నాలో బలమైన ఆలోచన కలిగించింది. ఇంతటి తో నేను Cuckold ఫాంటసీ ని విస్మరించాలి అని నాకు బలం గా అనిపించింది. 
                                      రాజశ్రీ గారు మీరు create చేసిన ఇంపాక్ట్ కి నాజోహర్లు. ఈ రిప్లై ఇవ్వటానికే నేను ఇక్కడ రిజిస్టర్ అయ్యాను, మీ రచన నన్ను అంతలా ఇంపాక్ట్ చేసింది. 
                                       విజయ్ ఒక భర్త కథ రచయిత భాయిజాన్ గారికి మీరు ఇచ్చిన రిప్లై లో ఆ కత్తును రాస్తూ ఉంటెయ్ మనసులో లోపల కలిగెయ్ అలజడి ని గురించి చెప్పారు, చదువుతున్న మాకు కూడా ఆ భావన కలిగించారు. ధన్యవాదాలు .

Can you share the links please
Add reps if you like my posts.
Like Reply


Messages In This Thread
RE: ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ - by Rocky - 05-10-2021, 04:56 PM



Users browsing this thread: 42 Guest(s)