Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ ః 167

(ముందు అప్డేట్ 612 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-612.html)


నుస్రత్ : ముందు మాట్లాడితే కదా తెలిసేది….(అంటూ రాముకి ఫోన్ చేసింది.)

కాని రాము ఆఫీస్ పనిలో ఉండటంతో ఫోన్ అటెండ్ చేయలేకపోయాడు.
తరువాత నుస్రత్ రెండు గంటల్లో మూడు సార్లు ఫోన్ చేసింది.
రాము ఆఫీస్ లో మీటింగ్స్ లో బిజీగా ఉండటం….సాయంత్రం మీనా అత్త ఇంటికి వెళ్ళడంతో ఫోన్ చూసుకోక లిఫ్ట్ చేయలేదు.
అన్ని సార్లు చేసినా రాము ఫోన్ లిఫ్ట్ చేయకపోయే సరికి నుస్రత్ లో టెన్షన్ మొదలయింది.
 
నుస్రత్ చిరాగ్గా ఫోన్ ని సోఫాలోకి విసిరేసి తన మొగుడి వైపు చూస్తూ, “ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు….కాంట్రాక్ట్ వేరే వాళ్ళకు ఇచ్చాడేమో…ఎందుకు ఫోన్ ఎత్తడం లేదో అర్ధం కావడం లేదు,” అని అంటూ మనసులో మాత్రం, “నిన్న నాతో మాట్లాడిన మాటలకు రాము తప్పకుండా ఫోన్ ఎత్తాలి….కాని ఎందుకు ఎత్తడం లేదు….పనిలో ఉన్నాడనుకుంటే ఆఫీస్ హవర్స్ కూడా అయిపోయాయి….ఇప్పుడు ఇంటికే వెళ్ళి ఉంటాడు కదా….ఎందుకు ఎత్తడం లేదు….ఈ కాంట్రాక్ట్ తప్పకుండా మాకు రావాలి….ఈ కాంట్రాక్ట్ ఏ విధమైన అడ్డంకి లేకుండా జరిగితే లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వొచ్చు… ఈసారి రాముతో మాట్లాడేటప్పుడు కొంచెం చనువుగా….హస్కీగా మాట్లాడాలి….ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ వచ్చేలా చేసుకోవాలి….అలాగే ఈ పెళ్ళి పూర్తయ్యే లోపు వాళ్ల ఆఫీస్ లో ఏదో ఒక జాబ్ అడిగితే బాగుంటుంది….రెండు వైపుల నుండీ కొంచెం డబ్బులు వస్తాయి…..లోన్లు కూడా తొందరగా తీర్చేసుకోవచ్చు…కాని ఇవన్నీ కావాలంటే ముందు రాము ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా…..ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో అర్ధం కావడం లేదు,” అంటూ ఆలోచిస్తున్నది.
నుస్రత్ అలా టెన్షన్ పడటం చూసి ఖాసిం ఆమె దగ్గరకు వచ్చి, “టెన్షన్ పడకు నుస్రత్….రాము గారు ఏదో పనిలో ఉండి ఉంటారు….అందుకే లిఫ్ట్ చేయడం లేదేమో….నైట్ ఒకసారి భోజనం చేసిన తరువాత పడుకునే ముందు చేద్దాం,” అన్నాడు.
ఖాసిమ్ అలా అన్నాడు కాని….అతను కూడా మనసులో టెన్షన్ పడుతున్నాడు.
అలా వాళ్ళిద్దరూ పనుల్లో పడిపోయారు.
నుస్రత్ మాత్రం అప్పుడప్పుడు రాము మెసేజ్ ఏమైనా పెట్టాడేమో అని ఫోన్ తీసుకుని చూస్తుంది.
కాని రాము నుండి ఫోన్ కాని, మెసేజ్ కాని వచ్చినట్టు లేకపోయే సరికి మళ్ళి నుస్రత్ ఒక్కసారి నిట్టూరుస్తూ కిచెన్ లోకి వెళ్ళి పని చేసుకుంటున్నది.
రాత్రి అయ్యే సరికి ఇక వాళ్ళిద్దరూ రాము నుండి ఫోన్ వస్తుందని కాని….కాంట్రాక్ట్ వస్తుందన్న ఆశ వదిలేసుకోవడంతో కొంచెం బాధ పడుతూ భోజనం చేయడానికి రెడీ అవుతున్నారు.
***********
రాము అప్పుడే మీనా వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి నుస్రత్ నుండి కాల్స్ వచ్చినట్టు చూసేసరికి రాము వెంటనే నుస్రత్ కి ఫోన్ చేసాడు.
రెండు రింగులు వినగానే నుస్రత్ కూడా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది.
ఇంతకు ముందు నాలుగు సార్లు ఫోన్ చేసినా రాము ఫోన్ లిఫ్ట్ చేయకపోయే సరికి నుస్రత్ చాలా టెన్షన్ పడిపోయింది.
రాము తమకు ఇస్తానన్న కాంట్రాక్ట్ వేరే వాళ్లకు ఇచ్చాడేమో…..అందుకే తమ ఫోన్ ఎత్తడం లేదని నుస్రత్, ఆమె భర్త ఖాసిం ఇద్దరూ టెన్షన్ పడిపోతున్నారు.
వాళ్ళిద్దరూ అదే ఆలోచిస్తూ నుస్రత్ ఇంట్లో పనులు చేస్తుండగా….ఖాసిం హాల్లో కూర్చుని టీవి చూస్తున్నాడు.
రాము పేరు ఫోన్ లో చూడగానే నుస్రత్ ఉత్సాహంతో ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో రాము సార్….” అన్నది.
రాము : (ఆమె గొంతులో ఆత్రం గమనించి తనలో తాను నవ్వుకుంటూ) సారి నుస్రత్ గారు….మీరు ఫోన్ చేసినట్టు చూసుకోలేదు…..
నుస్రత్ : పర్లేదు సార్…..మీకు ఉన్న చాలా పనుల్లో మా పని ఒకటి…..ఏంటి ఆఫీస్ లో బాగా బిజీగా ఉన్నారా….
నుస్రత్ మాట్లాడుతుండటం చూసి ఖాసిమ్ కూడా తేలిక పడ్డా మనసుతో తన భార్య వైపు చూస్తున్నాడు.
రాము : అవును నుస్రత్ గారు….ఇవ్వాళ ఆఫీస్ లో మీటింగ్స్….తరువాత మా అత్తయ్య వాళ్ళింటికి డిన్నర్ కి వెళ్ళడంతో ఫోన్ చూసుకోలేదు…..ఇప్పుడే ఇంటికి వచ్చాను….మీరు ఫోన్ చేసినట్టు ఉండటంతో కాల్ చేసాను…..
నుస్రత్ : అవునా….ఇంకా మీరు కాంట్రాక్ట్ వేరే వాళ్ళకు ఇచ్చారేమో అని టెన్షన్ పడిపోయాను….
రాము : భలేవారే….మీకు ఇస్తానన్న కాంట్రాక్ట్ మీకు చెప్పకుండా వేరే వాళ్ళకు ఎలా ఇస్తాను….
నుస్రత్ : ఏమో….మీకున్న పనుల్లో ఇదొక్కటి….కాని మాకు ఇదొక్కటే పని….పైగా పెద్ద కాంట్రాక్ట్….అందుకే కొంచెం టెన్షన్ పడ్డాను….
రాము : అలా ఏం లేదు నుస్రత్ గారు…మా అంజలి మిమ్మల్ని పరిచయం చేసారు…ఇప్పుడు మిమ్మల్ని కాదంటే అంజలికి కోపం వస్తుంది…ఈ కాంట్రాక్ట్ మీకు కాకుండా వేరేవాళ్ళకు వెళ్లదు…అదంతా మరిచిపోయి నేను చెప్పినప్పుడు మీ ఆయన్ని మా ఆఫీస్ కి వచ్చి నన్ను కలవమని చెప్పండి…బడ్జెట్…ఎలా ఖర్చు పెట్టాలి అవన్నీ మాట్లాడుకుందాం…
నుస్రత్ : తప్పకుండా రాము సార్…..మీరు ఎప్పుడు రమ్మంటే మా ఆయన అప్పుడు మిమ్మల్ని కలవడానికి వస్తారు…..
రాము : ఏంటి మళ్ళీ రాము సార్ అని పిలుస్తున్నారు…..రాము అని పిలవమని చెప్పా కదా….
నుస్రత్ : ఏమో….మీరు అలా పిలవమని చెబుతున్నా…..నాకు అలా పిలవడానికి మనసొప్పడం లేదు….కొంచెం టైం పడుకుతుంది…..
రాము : అంతే లేండి…మన మధ్య నిన్ననే పరిచయం అయింది…అప్పుడే ఎలా పిలుస్తారు…మన మధ్య కొంచెం చనువు పెరిగితే అప్పుడు ఆటోమేటిక్ గా పేరు పెట్టి పిలుస్తారు…..
నుస్రత్ అలా ప్రశాంతంగా రాముతో మాట్లాడుతుంటే ఖాసిమ్ కూడా మెదలకుండా హాల్లో టీవి చూస్తున్నాడు.
నుస్రత్ : మన మధ్య అంత చనువు ఎలా పెరుగుతుంది సార్….మనం ఏమీ ఫ్రండ్స్ కాదు కదా….మనం మళ్ళి కలుస్తామో లేదో కూడా తెలియదు….
రాము : దాని గురించి మీరు మర్చిపోండి….మనం కలవాలి అనుకుంటే సందర్భాలు వాటంతట అవే వచ్చేస్తాయి….
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 03-10-2021, 10:38 AM



Users browsing this thread: 1 Guest(s)