23-04-2019, 11:50 AM
అందరికీ నమస్కారం, నిజానికి నాకు సమయం కుదరటం లేదు. కాని మొదలుపెట్టింతరువాత పూర్తి చేయాలి. మిగతా చాలా మందిలా నేను మద్యలో వదలను. కొంత లెట్ అయినా పూర్తి చేస్తాను. అంతే కాదు ముందు ముందు ఇంకా మంచి శృంగారం ఉంటుంది. ముగింపు కూడా అందంగా ఇవ్వాలనుకుంటూన్నాను. కొంత సహనంతో నన్ను ప్రోత్సహించగలరని ఆశించే మిత్రుడు.. విశ్వాస్