Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అతడే అర్జున్
#70
కార్తిక్ సమాధానం చెప్పే లోపు ఇంటి కాలింగ్ బెల్ మొగుతుంది ఇప్పుడెవరై ఉంటారు అని రియా బెడ్రూం నుండి బైటికి వస్తుంటే కార్తిక్ తన వెనకే వస్తూ డాక్టర్ ఏమో ఏమన్నా మర్చిపోయాడో లేక నువ్వు సడన్ గా పేల్చిన బాంబ్ తాలూకు విషయం గురించి మాట్లాడడానికి అయ్యివుంటుంది, అంటూ ఇద్దరు బెడ్రూం డోర్ తీసి బైటికి వచ్చే లోపు నర్స్ పాప మెయిన్ డోర్ తీయడానికి వెళ్ళిపోయింది.


డోర్ తీసి ఎదురుగా చూస్తే ఒక అమ్మాయి భుజాన ఒక హ్యాండ్ బాగ్ ఎడమ చేతిలో ఒక వీల్స్ ఉండే బాగ్ హ్యాండిల్ పట్టుకుని గ్రీన్ చుడిదార్ లో ఉంది తనని చూసి నర్స్ యెస్ అని ప్రశ్నించింది ఆ అమ్మాయి నర్స్ ని పట్టించుకోకుండా వెనక వస్తున్న రియా ని చూసి తన బాగ్స్ అక్కడే తలుపు దగ్గర వదిలేసి వదిన అంటూ పరిగెత్తుకు వెళ్లి రియా ని కౌగిలించుకుంది రియా కూడా ఆ అమ్మాయి ని కౌగిలించుకుని ఏంటే ఇలా సడన్ గా ఉడి పడ్డావ్ ఒక్కదానివే వచ్చావ వాళ్లేరి.

అబ్బా ఎప్పుడు నీకు వాళ్ళ గురించే నా అవును లే ఎంతైనా వాళ్ళు మేనోళ్లు కదా నేను పరాయి దాన్ని అంటూ రియా కౌగిలి నుండి విడిపోయి పక్కనే ఉన్న కార్తిక్ వంక చాయ్ చాచి హాయ్ రా బ్రో చూసావా వదిన ముందున్న నన్ను వదిలేసి రాని వాళ్ళ గురించి అడుగుతోంది, నిజమే కదే ఎవరైనా అంతే రాని వాళ్ళ గురించే అడుగుతారు అది సరే ఇంతకీ నువ్వు చెప్పు ఏంటి ఈ సడన్ ఎంట్రీ, వస్తున్నావ్ అని తెలిస్తే నేను ఎయిర్పోర్ట్ కి వచ్చి పిక్ చేసుకునే వాడిని గా.

అబ్బా ఏంటి బ్రో నువ్వు కూడా నాకు బాగా ఆకలిగా ఉంది వదిన కాస్త నన్ను పట్టించుకుంటావా లేక మీ వాళ్ళ గురించే ఆలోచిస్తావ ప్లీస్ ఫీలింగ్ హంగ్రీ మేడం, నిన్ను ముందు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా ఇంత పెద్ద దానివి అయిన ఇంకా చిన్న పిల్ల లా చేస్తావ్ వెళ్ళు అని రియా అంటుండంగా నర్స్ పాప ఆ అమ్మాయి తలుపు దగ్గర వదిలేసిన బ్యాగులు లోనికి తెస్తుంది.

ఆ అమ్మాయి నేరుగా అర్జున్ ఉన్న గది వైపు వెళ్తుంటే రియా తనని ఆపి హేయ్ ఆటు ఎటు వెళ్తున్నావ్ ఇక్కడ ఈ రూం వాడుకో ఆ రూంలో…. ఇంతలో ఆ అమ్మాయి అర్జున్ రూం డోర్ దాకా వెళ్ళిపోయింది రూమ్ లో బెడ్ పైన ఒక అబ్బాయి పక్కనే హాస్పిటల్ సామాను చూసి వెనక్కి తిరిగి రియా వంక కార్తిక్ వంక చూసి వాళ్ళ దగ్గరికి వస్తూ వదిన అది అది అర్జున్ కదా ఏంటి ఇంట్లో ఉన్నాడు అంటే తనకి నయం అయిపోయిందా.

రియా సమాధానం చెప్పే లోపు రియా కార్తిక్ బెడ్రూం లో ఎదో ఆడుకుంటూ ఉన్న jr. సంజు బైటికి రాగానే ఆ అమ్మాయి వాడిని చూసి దగ్గరికి వెళ్లి వాడి ముందు మోకాళ్ళ పైన కూర్చుని హాయ్ రా హీరో ఎలా ఉన్నావ్ అని వాడి బుగ్గలు గిల్లుతూ అడిగితే వాడు అత్త అంటూ కౌగిలించుకుని హాయ్ అని ఎప్పుడొచ్చావ్ నాకు చోకలట్ తెచ్చావ అంటూ కొంత దూరం లో ఉన్న నర్స్ దగ్గర ఉన్న బ్యాగుల దగ్గరికి పరుగెత్తుతూ వెళ్లి బ్యాగ్ జిప్లు తీస్తుంటే రియా అరిచి వాడి చేయి పట్టుకుని రూంలోకి లాక్కెల్తూ నర్స్ ని ఆ బ్యాగులు తెమ్మంది అందరూ ఇప్పుడు రియా కార్తిక్ బెడ్రూం లో ఉన్నారు, ఒక్క అర్జున్ తప్ప వాడు ఇంకా పేషెంట్ కదా వాడి రూంలో పడున్నాడు.

రూంలో రియా వచ్చిన అమ్మాయి అదే కార్తిక్ చెల్లెలు, అంటే కజిన్ అన్నమాట తన పేరు అనుపమ అను అని పిలుస్తారు అను తల్లి పెరు మధు కార్తిక్ కి పిన్ని అవుతుంది గుర్తుండే ఉంటుంది సంజయ్ ఫ్రెండ్ సతీష్ ఇంకా మధు వాళ్లే అను కి పేరెంట్స్ మొత్తం జరిగిందంతా రియా చెప్తే విని చాలా సంతోషించి ఒకసారి వాడిని చూడడానికి వెళ్ళింది వెంట నర్స్ పాప కూడా వెళ్లింది, అర్జున్ ని చూసి ఒక పక్క వాడి పెర్సనలిటీ చూస్తుంటే నవ్వొస్తుంది కానీ వాడి పరిస్థితి చూసి బాధ కలుగుతుంది.

కాసేపు వాడిని చూసిన తరువాత లేపడానికి ప్రయత్నిస్తుంటే వాడు మెల్లిగా కళ్ళు తెరిచి కళ్ళ ముందు మిస్ యూనివర్స్ అందనికే తలదన్నే అందాన్ని చూసి వాడి కళ్ళల్లో ఒక మెరుపు ఎదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే నర్స్ పాప వాడు ఎం అడగడలుచుకున్నాడో ఆ అమ్మాయికి చెప్తే అను అర్జున్ కి తన ఇంట్రడక్షన్ ఇస్తుంది.

హేయ్ అర్జున్ నన్నే మర్చిపోయావ యార్ నేను అను ని గుర్తొచ్చానా మా అన్నయ్య పెళ్లప్పుడు కలిసాం కదా అదే మీ రియా అక్క పెళ్లిలో గుర్తొచ్చానా అని అనగానే అర్జున్ కి ఎదో గుర్తొచ్చినట్టు అయ్యి తల బాగా నొప్పిపుట్టడం తో ఒక చేయి తల పైన పెట్టుకుని కళ్ళు మూసుకుని అరుస్తూ ఉంటే నర్స్ అను ని ప్లీస్ మేడం అర్జున్ కి పెయిన్ గా ఉంది మీరు ఇప్పుడు తనకి ఇలాంటివి గుర్తు చేయకండి బైటికి వెళ్ళండి అంటూ వాడికి ఎదో ఇంజక్షన్ ఇచ్చింది మెల్లిగా నొప్పి తగ్గి నిద్రలోకి జారుకున్నాడు,

అను బైటికి వచ్చి కిచెన్ లో ఎదో పని చేస్తున్న రియా దగ్గరికి వచ్చి వదిన ఆ అమ్మాయి ఎవరు చాలా ఓవర్ చేస్తుంది అని అడిగితే రియా ఆ అమ్మాయి మన అర్జున్ కి నర్స్ మీ అన్నయ్య తనకోసం తనని చూసుకోడానికి పెట్టాడు, నర్స్ ఆ మరి ఎదో వాడి గర్ల్ ఫ్రెండ్ ఓ లేక సొంత పెళ్ళాం లా బెహేవ్ చేస్తుంది నాతోనే బైటికి వెళ్లిపో అని చెప్తుంది అర్జున్ నాకు రెలాటివ్ దానికి ఎం కాదు కేవలం ఒక పేషెంట్ కొంచం లిమిట్స్ లో ఉండమని చెప్పు అని రియా తో చెప్పి వాళ్ళ బెడ్రూం లోకి వెళ్లి కార్తిక్ తో ఎం రా అన్నయ్య నీకు ఇంకెవరు దొరకలేదా పోయి పోయి ఆ పొగరుబోతు దాన్ని పెట్టావ్ అర్జున్ కి నర్స్ గా. అని సీరియస్ గా అడిగింది.

కార్తిక్ కి ఎం అర్థం కాక ఏమైందే అంటూ వాడి కొడుకుతో ఎదో ఆడుతూ లేచి అడిగాడు, అను ఎం మాట్లాడకుండా తాను తెచ్చుకున్న లగేజీ లో నుండి ఎదో వెతుకుతూ నువ్వు కాస్త బైటికి వెళ్ళు నేను ఫ్రెష్ అప్ అవ్వాలి అంటూ ఎదో డ్రెస్ తీసుకుని బాత్రూం వైపు వెళ్తుంటే కార్తిక్ కొడుకుని ఎత్తుకుని బైటికి వచ్చాడు వాడికి డిన్నర్ టైం అయిందని రియా వాడికి భోజనం తినిపిస్తూ ఉంటే అను ఫ్రెష్ అయ్యి ఒక నైట్ డ్రెస్ పాంట్ టీ షర్ట్ వేసుకుని బైటికి వచ్చింది పాపం లోపల బ్రా వేసుకోలేదేమో ఆ టీ షర్ట్ లో తన ముచికలు పాయింట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రూం నుండి బైటికి రాగానే రియా తో వదిన నాక్కూడా డిన్నర్ పెట్టెయ్ అసలే జెట్ లాగ్ నిద్ర వస్తుంది అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లో కూర్చుంటూ అంది పక్కనే ఉన్న రియా టేబుల్ పైన కూర్చున్న jr. సంజు కి తినిపిస్తూ అను వంక చూసి ఒక 5 min వీడికి తినిపించగానే అందరం కలిసి తిందాం అని తన పనిలో పడింది కార్తిక్ అక్కడ లేదు కాస్త దూరం లో సోఫాలో కూర్చుని టీ వి లో న్యూస్ చూస్తున్నాడు.
మీ 
Uదై
[+] 3 users Like INCESTIOUSLOVER's post
Like Reply


Messages In This Thread
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 23-04-2019, 09:01 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 30-11-2019, 07:22 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 03-12-2019, 11:13 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 04-12-2019, 02:58 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 19-12-2019, 09:05 AM



Users browsing this thread: 1 Guest(s)