11-11-2018, 12:19 AM
తెలిసింది కొంచెమైనా ప్రక్కవారితో పంచుకోవాలనుకోవటం చాలా గొప్ప విషయం. అందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను పెదబాబుగారు. ఇది మీకు మాత్రమే చెప్తున్నది కాదు. సహాయపడే మనసున్న ప్రతి ఒక్కరికీ చెప్తున్నాను
ఇకపోతే, గతంలో నేను సిస్టమ్ వాడేప్పుడు లేఖిని, ఇంకా Anu telugu typing softwareని ఉపయోగించేవాడిని. అయితే, లేఖినీ డైరెక్టుగా తెలుగులో రాదు. మనం ఇంగ్లీషులో వ్రాసి తెలుగులోకి మార్చుకోవాలి. ఇక Anuలో టైప్ చేసినది ఇక్కడ సైట్ లో పనిచెయ్యడం లేదు. ఏదో కోడింగ్ మారిస్తే సైట్లో వస్తుందని అప్పట్లో లోటసీటర్ గారు చెప్పారు. అదేమిటో నాకు తెలీదు.
మరి ఫోన్ వాడేవారికి చాలానే యాప్స్ అందుబాటులో వున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డవున్లోడ్ చేస్కోవచ్చు.
గూగుల్ ఆధారిత యాప్స్ — గూగుల్ ఇండిక్ మరియు G board. బయట వాడేవాటిలో Just telugu యాప్ కూడా చాలా ఉపయుక్తమైనది.
ప్రస్తుతం నేను వాడేది జస్ట్ తెలుగు యాప్ నే... కాకపోతే ఓల్డ్ వెర్షన్.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK