28-09-2021, 12:53 AM
పింజారి
షేక్ నాజర్ ఆత్మకథ
తెలుగు సాంస్కృతిక రంగానికి ప్రజానాట్యమండలి అందించిన ఆణిముత్యాలలో నాజరు ఒకడు. అట్టడుగున జన్మించిన నాజర్ ''బుర్రకథ సామ్రాట్''గా ఇంత ఉన్నతస్థితికి ఎలా రాగలిగాడు? అది తెలియాలంటే ''పింజారి'' పుస్తకం చదివి తీరాల్సిందే. ప్రతి కళాకారుడు, కళాకారుడు కావాలనుకొనే ప్రతిఒక్కరూ చదవవలసిన పుస్తకం ''పింజారి''. నాజరు, ఆయన కుటుంబ సభ్యులూ చెప్పిన విషయాలను అక్షరీకించిన డా|| అంగడాల వెంకట రమణమూర్తి అభినందనీయులు. సరళమైన, సహజమైన భాష, చక్కని వాక్యాలు, పఠితులను పుస్తకం ఆసాంతం చదివించే తీరు మరింత అభినందనీయం.
- నల్లూరి వెంకటేశ్వర్లు
>>>డౌన్లోడ్<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK