21-04-2019, 12:54 PM
(This post was last modified: 21-04-2019, 01:03 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
"మన దగ్గర కొన్ని మార్గాలు ఉన్నాయి,దేశం లో గొడవలు రేపి govt ని పడగొట్టడం లేదా డైరెక్ట్గా పీఎం ను,కేబినెట్ ను హైజాక్ చేసి మనం అధికారం లోకి రావడం" చెప్పాడు ఆర్మీ చీఫ్.
"రెండో దారి తేలిక కానీ మిగతా దేశాలు,ప్రజానీకం ఊరుకోరు"చెప్పాడు డెప్యూటీ.
"మళ్లీ ఎలక్షన్స్ అని జనాలని ప్రజాస్వామ్యం వైపు తిప్పేసుకుంది జుబేద."చెప్పాడు జూనియర్.
+++
"పాక్ లో కొన్ని వింత లు జరుగుతున్నాయి"అంది వసుంధర .
"అవి మన మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపుతాయి"అంది స్మిత.
ఈ లోగా ముకుంద ఫోన్ చేసి టీవీ చూడమన్నాడు వసుంధర ను.
స్మిత టీవీ పెడితే అమెరికా లో కొన్ని buildings మీద కి విమానాలు వెళ్లి కులిపోతున్నాయి.
చూస్తుంటే నే అర్థం అవుతోంది అది టెర్రర్ ఆక్ట్ అని.
+++
అమెరికా లో జరిగిన దాడికి అందరూ షాక్ తిన్నారు.అది safe దేశం కాదు అని తెలిసింది అందరికీ.
++++
"నేను జరుగుతున్న పరిణామాల మీద meeting కి వెళ్తున్నాను అమెరికా.నువ్వు స్మిత కూడా రావాలి"అన్నాడు మినిస్టర్.
+++
"మనం అమెరికా వెళ్ళాలి ఆదిల"అంది జుబెద.
++++
"ప్రపంచం లో ఎవరు ఎలా చచ్చినా మేము బాగుండాలి"అన్నాడు అమెరికా ప్రసిడెంట్.
మిత్ర దేశాలతో మీటింగ్ లో.
"మీరు ఏమిచెయ్యబోతఉన్నారు"అడిగాడు ఇండియన్ మినిస్టర్.
"ఆఫ్ఘన్ మీద కి మా ఆర్మీ ను పంపాలి"అన్నాడు ప్రెసిడెంట్.
++++
మీటింగ్ gap లో వసుంధర,స్మిత,అనూష కలుసుకున్నారు.
"ఎలా ఉన్నావు అనూష"అడిగింది స్మిత అభిమానం గ.
"okay మేడం,ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటున్నారు"అంది అనూష.
"మనం ఏమి చేస్తాం అమెరికా దాని పని అదిచేసుకుంటుంది."అంది వసుంధర.
"అదికాదు మేడం ఇప్పుడు ఆఫ్ఘన్ మీద కి అమెరికా ఎలా వెళ్తుంది అక్కడ తాలిబన్ గాంగ్ ఊరుకోదు.సో base కావాలి అమెరికా కి,అది ఇండియా లో పెట్టుకోమనండి"అంది అనూష.
"idea ok.కానీ వాళ్ళు ఒప్పుకుంటారా"అంది స్మిత.
"ఒప్పిద్దాం"అంది వసుంధర దూరం గ ఉన్న డిఫెన్స్ సెక్రెటరీ Hanks ని చూస్తూ.
అనూష వెళ్ళాక స్మిత అడిగింది"ఎలా"అని.
++++
"వీళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు అదిల మనం వచ్చింది వీడు చెప్పే సోది వినడానికి కాదు"అంది జుబెద అంది wine తాగుతూ.
"మరి"అంది అనూష అర్థం కాక.
"ఇన్వెస్ట్మెంట్, మనకి ఫైనాన్స్ సెక్రెటరీ ముఖ్యం,నేను హోం మినిస్టర్ అయినా ఈ పని చెయ్యడానికి పీఎం ఒప్పుకున్నాడు,సో మన పని,మని మని"అని నవ్వుతూ అనూష బుగ్గ గిల్లింది.
అనూష కి ఆమె గురించి అర్థం అయ్యింది.