09-09-2021, 11:31 AM
హాయ్.....
అప్డేట్ పెట్టేటప్పుడు నిజం చెప్పాలంటే కొంచెం ఇంట్రెస్ట్ లేకుండానే పెట్టాను....కాని చాలా నెలల తరువాత అప్డేట్ ఇచ్చేసరికి నాలుగు రోజుల్లోనే 20k పైన వ్యూస్ వచ్చాయి...చాలా సంతోషంగా ఉన్నది....అలాగే కామెంట్లు కూడా బాగానే వచ్చాయి....కాకపోతే వర్క్ ప్రెజర్ వలన ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోతున్నందుకు క్షమించండి....తరువాత అయినా సరె....అందరికి రిప్లై ఇస్తాను....ఈ అభిమానం ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నా.....మీరు పెట్టే ఒక్కో కామెంట్ నాలా కధ రాసేవాళ్ళకు....అది సొంతంగా అవొచ్చు....లేదా...వేరే లాంగ్వేజ్ ది అయినా అయిఉండొచ్చు.....అది మీ ఆనందం కోసమే....ఈ సైట్ లో కధలు రాస్తున్నందుకు ఎవరికీ డబ్బులు రావు....కధలు రాయడానికి రైటర్స్ చాలా సేపు ప్రైవసీ చూసుకుని రాయాలి....అది ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసు....ఇలా కధలు రాస్తున్నప్పుడు ఎవరైనా ఫ్యామిలి మెంబర్స్ గమనించారంటే అప్పుడు ఆ ప్యామిలీలో ఆ రైటర్ పరిస్థితి ఏంటో మీ అందరు ఊహించగలరు....అందుకని అంత రిస్క్ తీసుకుని అందరు కధలు రాస్తున్నప్పుడు....రీడర్స్ ఒక్క నిముషం టైం కుదుర్చుకుని ఒక్క కామెంట్ పెట్టడంలో ఇబ్బంది లేదని అనుకుంటున్నాను....మీరు అందరు కామెంట్లు పెట్టి ప్రోత్సహిస్తేనే.....రైటర్స్ చిన్నదైనా....పెద్దదైనా....కధ రాయగలుగుతారు....ఇంకో విషయం ఏంటంటే కొంతమంది కధలో ఈ పార్ట్ ఎందుకో నచ్చలేదు....ఈ పార్ట్ ఇలా ఉంటే బాగుంటుంది....అని సలహా ఇస్తున్నారు....అది చాలా మంచి విషయం....ఎందుకంటే తరువాత అప్డేట్ లో ఆ తప్పులు మళ్ళీ దొర్లకుండా రైటర్ చూసుకుంటాడు....కాని కొంతమంది అప్డేట్ రావడం లేటయినా....లేక వర్క్ వలన కధ రాయక పోయినా అసహనానికి లోనయి వాళ్ళు ఏదో రైటర్స్ ని ఉద్దరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు....అది తగ్గించుకుంటే మంచిది....మనం ఈ సైట్ కి వస్తున్నది...ఎంజాయ్ చేయడానికి....అంతే కాని కొట్టుకోవడానికి కాదు....పైనల్ గా రీడర్స్ అందరూ బద్దకించకుండా కామెంట్లు పెడుతుంటే...కొత్త కధలు కూడా వస్తుంటాయి.....
సాయంత్రం లోపు అప్డేట్ ఇస్తాను.....
అప్పటిదాకా మీనా అత్తగా ఎవరు బాగున్నారో చెప్పండి.....
![[Image: 036271.png]](https://i.ibb.co/CQpL1tK/036271.png)
![[Image: 036182.jpg]](https://i.ibb.co/xhbc1q8/036182.jpg)
![[Image: 036142.jpg]](https://i.ibb.co/KX986mN/036142.jpg)
![[Image: 036038.jpg]](https://i.ibb.co/hLf69nc/036038.jpg)

![[Image: 035984.jpg]](https://i.ibb.co/kKgFsxW/035984.jpg)