16-12-2018, 10:06 AM
(This post was last modified: 16-12-2018, 10:10 AM by Vikatakavi02.)
గతంలో ప్యాషనేట్ బాబాయ్ చెప్పారు.
ఈ వెబ్ సైట్ కి వచ్చారంటే అందరూ శృంగారాన్ని ఆశించే వస్తారు. మరి వారి తొలి అనుభవం పంచుకోవడానికి నామోషీ...!
ఎవరికీ మీరు ఎవరో తెలియదు... అలాంటప్పుడు ఎందుకు సంశయం.
అరంగేట్రం... అది పూర్తిగా వివరంగా కాకున్నా ఓ మూడు, నాలుగు లైన్లలో వ్రాసినా చాలు.
చాలా చక్కగా కథలు వ్రాస్తున్న రచయితలు/త్రిలు తాము ముందడుగు వేసి తమ స్వంత అనుభవాలను (ఎలాంటి కల్పనలు) లేకుండా ఇక్కడ పంచుకుంటే పాఠకమిత్రులందరూ కూడ చెప్పటానికి ముుుందుకు రావొచ్చు!!!
ఇలాంటివి షేర్ చెయ్యటం వలన రైటర్స్ కి కథలకు ఆలోచనలు కూడా పుట్టవచ్చు...
మనల్ని మరింత అలరించవచ్చు...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK