20-04-2019, 02:47 PM
(This post was last modified: 20-04-2019, 06:54 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
"Congrats madam,ఒక పని పూర్తి అయ్యింది."అంది అనూష పార్టీ ఆఫీస్ లో.
"అన్ని districts నుండి ఫోన్స్ వస్తున్నాయి ఈ పద్దతి బాగుంది అని "అంది జుబెద.
"ఇదే పద్దతి మున్సిపాలిటి ల కి కూడా వాడాలి"చెప్పింది అనూష.
"అంటే"
"మున్సిపల్ చైర్మన్ ను,కార్పొరేషన్ మేయర్ ను ఇదే పద్ధతి ద్వారా తీసుకోవాలి"చెప్పింది అనూష.
"try చేద్దాం"
+++
రెండో రోజు notification వచ్చింది.
లక్ష్మి తన డ్యూటీ కంటిన్యూ చేస్తోంది హలియతో కలిసి.
+++++
"చాలా ఎక్కువ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు,ముందు దేశం లో గొడవలు రేపాలి"అన్నాడు ఇంతియాజ్.
+++
పాక్ లో అన్ని సిటీ ల లో గొడవలు రేపడనికి ప్లాన్స్ చేసుంటున్నరు ఏజెంట్స్.
+++
కొద్ది రోజుల లో కరచి,లాహోర్ ల లో దారుణమైన blastings జరిగాయి.
కొన్ని వందల మంది చనిపోయారు.
కరాచీ లో మీర్ మొత్తం కేస్ ను చూస్తున్నాడు.
ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియదు.
++++
"సెక్యూరిటీ అధికారి లు ఫెయిల్ అవుతున్నారు మా ఆర్మీ కి అప్పగించండి"అన్నాడు ఆర్మీ చీఫ్ pm తో.
"అదేమిటి ఇది సెక్యూరిటీ అధికారి case"అంది జుబేద.
"కావచ్చు కానీ వాలు ఫెయిల్ అయ్యారు "అన్నాడు ఇంతియాజ్ వెటకారం గా.
"నో ఈ cases కావాలంటే సీఐడీ కి అప్పగించాలి అంతే కాని ఆర్మీ కి అనవసరం"అంది జుబేద.
++++
"ఒక పని చేద్దాం సార్ హోం మినిస్టర్ ను మారుద్దాం"అంది అనూష పాక్ pm తో,
అందరూ వింతగా చూశారు.
"ఎందుకు"అన్నాడు pm.
"ప్రస్తుతం ఉన్న హోం మినిస్టర్ సరిగా పని చేయలేదు"అంది జుబేద.
"సరే నువ్వు హోం మినిస్టర్ గా ఛార్జ్ తీసుకో"అన్నాడు pm.
+++++
గంట తర్వాత జుబేద ను హోం శాఖ కి మారుస్తూ orders వెళ్ళాయి.
++++
"బహుశా మనం ఇంకా పెద్దది ఏదో చేసి ఈ govt కుల్చాలి"అన్నాడు ఆర్మీ చీఫ్.
"ఈ పొలిటికల్ లీడర్స్ మన మాట వినరు"అన్నాడు ఇంతియాజ్ కసిగా.
++++
హోం శాఖ డిప్యూటీ సెక్రటరీ గ లక్ష్మి కి charge ఇచ్చింది జుబేద.
అన్ని ప్రావిన్స్ ల dgp లతో మాట్లాడి సెక్యూరిటీ కట్టడి చేయాలని చెప్పింది జుబెద.
"మేడం ఆర్మీ చీఫ్,ఇంతియాజ్ అందరి మీద నిఘా పెట్టించండి."అంది అనూష.
"ఐబీ లో మన కి నమ్మకం ఉన్న వారిని ముందు పట్టుకోవాలి"అంది లక్ష్మి.
++++
ముందు ib చీఫ్ తో మీటింగ్ పెట్టింది జుబెద,
"మా దగ్గర ఉన్న staff తక్కువ మేడం"చెప్పాడు.
"సరే ముందు సెక్యూరిటీ అధికారి నుండి మీకు కావాల్సిన వారిని తీసుకోండి,కొంత మందిని నేను పంపుతాను"అంది.
++++
తర్వాత అనూష,లక్ష్మి,హలియ కలిసి దేశం లో ఉన్న కొంత మంది నిజాయితీ ఆఫీసర్స్ లిస్ట్ నుండి ib కి పంపారు.అయితే దానికి వారికి ఇరవై రోజులు పట్టింది.
వారిలో కొంత మంది తో జుబేద మాట్లాడింది.
"మీరు పూర్తిగా నా కోసం పని చేయాలి,కానీ ఈ విషయం రహస్యం గ ఉంచాలి దానికి మీ జీతాలు రెట్టింపు ఉంటాయి."చెప్పింది జుబేద.
+++
మరో వైపు in cheif కూడా కొంత మందిని తీసుకున్నాడు.
జరుగుతున్న పరిణామాలు ఆర్మీ కి ఇంతియాజ్ కి విసుగు తెప్పిస్తున్నాయి.
Ib బలపడితే పాక్ లో ఆర్మీ ఆగడాలు కుదరవు.
++++
నెల తర్వాత ఇంతియాజ్ మీద లక్ష్మి మనుష్యులు నిఘా మొదలు పెట్టారు.
ఇది ఆర్మీ కి కూడా తెలియదు.
మరో వైపు ఆర్మీ pm ని దింపేయడానికి తీవ్రం గా try చేస్తోంది.
++++
Kaarpov హోం శాఖ లో జరిగిన అన్ని విషయాలు ఆర్డర్ లో చూసాడు.
అనూష కాలేజ్ లో టెర్రరిస్ట్ లని చంపినదగ్గర నుండి సీన్ మారటం అర్థం అయ్యింది.
అనూష మీద నిఘా పెట్టాడు kaarpov.