20-04-2019, 12:09 PM
(20-04-2019, 08:30 AM)Chandra228 Wrote: క్లస్ iritate మొత్తం కల్యాణి తో తీర్చుకుండు అలాగే షాలిని ని వల అమ్మ ఎపిసోడ్ ఉంటే బాగుంటుంది ..
షాలినీ వాళ్ళ అమ్మతో ముందు ఒకసారి ఇంటరాక్షన్ అయ్యిందండి.
మీ సూచనని తప్పక అమలు చేస్తాను.
ధన్యవాదాలు కథని ఫాలో అవుతున్నందుకు.
రెస్పాన్స్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్స్ a lot ఫ్రెండ్.