06-09-2021, 09:07 AM
సుస్వాగతం ప్రసాద్ గారూ..
నైస్ అప్డేట్..
ఈ సైట్ లోకి నేను ఈ మధ్యనే వచ్చాను. ఈ స్టోరీ చూశాక ఏకబిగిన కథ మొత్తం చదివేశాను (20 రోజులు పట్టింది). ఇక అప్డేట్స్ ఏమీ లేకపోవడంతో మళ్లీ మళ్లీ చదువువుతున్నా.. చదివినదే అయినా మళ్లీ మళ్లీ చదవాలి అనిపిస్తుంది. అంత బాగా రాశారు. ఇన్నేసి పాత్రలతో ఇంత అద్భుతమైన కథను మాకు అందిస్తున్నందుకు మీకు వేవేల ధన్యవాదాలు..
మరిన్ని అప్డేట్స్ తో మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ మీ అభిమాని..