05-09-2021, 10:09 PM
ఇంతలో రాము కూడా సర్దుకుని సరిగా కూర్చున్నాడు.
అంజలి తలుపు తీసి ఎదురుగా నిల్చున్న నుస్రత్ ని చూసి నవ్వుతూ, “లోపలికి రా నుస్రత్….మీ ఆయన ఏడి,” అనడుగుతూ ఆమె లోపలికి రావడానికి పక్కకు జరిగి దారి ఇచ్చింది.
నుస్రత్ లోపలికి అడుగుపెడుతూ, “ఆయన వస్తానన్నారు అంజలి….ఈ లోపు నన్ను డీటైల్స్ తీసుకోమన్నారు,” అంటూ లోపలికి వచ్చింది.
అంజలి వెనకాలే వచ్చిన నుస్రత్ ని చూసి రాము అలాగే కళ్ళప్పగించి చూస్తున్నాడు.
రాము తనని అలాగే చూడటం గమనించిన నుస్రత్ కూడా ఒక్క సెకను రాము వైపు ఆశ్చర్యంగా చూసి, “మీరు….ఇక్కడ ఉన్నారేంటి,” అనడిగింది.
రాము తన వైపు అలాగే చూస్తుండే సరికి నుస్రత్ ఒక్కసారిగా సిగ్గుతో తల వంచుకున్నది.
అది గమనించిన అంజలి ముందుకు వచ్చి రాము భుజం మీద చెయ్యి వేసి కదుపుతూ, “మీ ఇద్దరూ ఒకరికి ఒకరు తెలుసా,” అనడిగింది.
రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి నుస్రత్ వైపు చూసి నవ్వుతూ, “అవును…మీరు…” అనడిగాడు.
నుస్రత్ : అంజలి రమ్మని పిలిచింది….ఏదో ఈవెంట్ గురించి మాట్లాడాలని అన్నది…..
రాము : ఓహ్….అది మీరేనా…..రండి కూర్చోండి…..
అంజలి కూడా రాము పక్కనే కూర్చుంటూ నుస్రత్ వైపు చూస్తూ, “మీ ఇద్దరూ ఒకరికి ఒకరు ఎలా తెలుసో చెప్పలేదు,” అన్నది.
రాము చిన్నగా నవ్వుతూ, “మా ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉన్నది….ఒక కాలేజ్ ఫంక్షన్ లో కలిసాము,” అన్నాడు.
నుస్రత్ కూడా అవునన్నట్టు తల ఊపుతూ, “మా అబ్బాయి కాలేజ్ వార్షికోత్సవానికి వెళ్ళినప్పుడు…..ఈయన తన మామయ్య వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చాడు….అప్పుడే మా ఇద్దరికీ పరిచయం అయింది….మీ పేరు రాము కదా,” అనడిగింది.
రాము అవునన్నట్టు తల ఊపాడు.
అంజలి : హమ్మయ్య…..అయితే నాకు సగం పని తప్పినట్టే…..మీ ఇద్దరినీ పరిచయం చేసే బాధ తప్పింది….ఇక మీ ఇద్దరూ మాట్లాడుకోండి……నేను టీ కలుపుని వస్తాను…..(అంటూ సోఫాలో నుండి లేచి కిచెన్ లోకి వెళ్ళింది.)
నుస్రత్ : ఎలా ఉన్నారు రాము సార్……
రాము : (ముందుకు వచ్చి క్యాజువల్ గా ఆమెను వాటేసుకుని) ఫైన్ నుస్రత్….మీరు ఎలా ఉన్నారు….మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని అసలు ఊహించలేదు….(ఆమె ఒంటి నుండి వస్తున్న పెర్ ఫ్యూమ్ ని పీలుస్తూ) చాలా హ్యాపీగా ఉన్నది…..
రాము అలా తనను కౌగిలించుకుంటాడని అసలు ఊహించకపోవడంతో ఆమె ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేక అలాగే నిల్చున్నది.
నుస్రత్ : నాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నది రాము సార్…..
రాము : మీరు ఈవెంట్ అర్గనైజేషన్ ఆఫీస్ రన్ చేస్తున్నారని నాకు అసలు తెలియదు…..మీరు అంతకు ముందు కలిసినప్పుడు కూడా చెప్పలేదు…..(అంటూ ఇంతకు ముందు కాలేజ్లో కలిసినప్పుడు నుస్రత్ ఎలా ఉన్నదో గుర్తు చేసుకున్నాడు.)
నుస్రత్ : అంటే….అప్పుడు మనం సరిగా మాట్లాడుకోలేదు కదా….అప్పుడు అంతా ఫంక్షన్ హడావిడిలో ఉన్నాము…
రాము : పోనీలేండి….ఈ వంకనన్నా మిమ్మల్ని మళ్ళి కలుసుకునే అవకాశం దొరికింది….(అంటూ ఆమెను పైనుండి కింద దాకా చూస్తూ) కాని మీరు అప్పటి కంటే ఇప్పుడే చాలా బాగున్నారు……
నుస్రత్ : (రాము అలా అనేసరికి సిగ్గు పడిపోతూ) చాలా థాంక్స్ రాము సార్…..
రాము ఇంతకు ముందు అలా అని ఉంటే లాగిపెట్టి కొట్టేది.
కాని ఇప్పుడు రాము తనకు ఈవెంట్ కాంట్రాక్ట్ ఇవ్వాలి….అందుకనే రాము ఇచ్చిన కాంప్లిమెంట్ ని పాజిటివ్ గా తీసుకున్నది.
రాము : అయితే….ఇక ముందు మనం రెగ్యులర్ గా కలుస్తుంటామన్నమాట……
నుస్రత్ : సార్….మీరు చాలా బిజీగా ఉంటారనుకుంటాను….నేను కేవలం ఈవెంట్ కండక్ట్ చేసే మనిషిని….
రాము : ఓహ్ నుస్రత్ గారు…..మీరు నన్ను సార్ అని పిలవనక్కర్లేదు….నేను మీ కంటే చిన్న వాడిని….
రాము ఏం చెబుతున్నాడో నుస్రత్ కి అర్ధం కాకపోవడంతో ఆమె అయోమయంగా రాము వైపు చూసింది.
రాము : (చిన్నగా నవ్వుతూ) మరీ అంత అయోమయంగా చూడొద్దు….నన్ను ఒక ఫ్రండ్ లా చూడండి….
రాము అలా అనగానే నుస్రత్ అతని వైపు ఆశ్చర్యంగా చూసింది.
నుస్రత్ : సార్….మీరు నాతో జోక్ చేస్తున్నారు…నేను కేవలం చిన్న ఆఫీస్ నడుపుకుంటున్నాను……
రాము : అది నాక్కూడా తెలుసు నుస్రత్….కాని నేను ఇలాంటివి పట్టించుకోను….అది అంజలి మేడమ్ కి బాగా తెలుసు…..
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా అంజలి ట్రేలో మూడు కప్పుల్లో టీ పోసుకుని తెచ్చింది.
దాంతో వాళ్ళు ముగ్గురూ టీ తాగుతున్నారు.
అంజలి : ఏంటే….ఇంకా మీ ఆయన రాలేదు…..
నుస్రత్ : ఏమో….తెలియదు….బయలుదేరుతున్నానని ఫోన్ చేసాడు…..ట్రాఫిక్ లో ఏమైనా ఇరుక్కున్నాడేమో…. (అంటూ రాము వైపు చూసి) చాలా థాంక్స్ రాము గారు….మీరు చాలా మంచివారు….
రాము : నుస్రత్ గారు….మీరు ఎక్కువ ఆలోచించడం మానేయండి…..ఇప్పుడు మనం ఫ్రండ్స్….మన మధ్య ఈ మర్యాదలు అవసరమా…..(అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నొక్కాడు)