03-09-2021, 02:29 PM
(03-09-2021, 02:10 PM)dom nic torrento Wrote: కరెక్ట్ గా చెప్పారు వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఒక్క క్షణం అంతేహాహాహా.... అలాగైతే వద్దనే చెబుతాను బ్రో. ఈ కథకి కామా(,) మాత్రమే ఉండాలని కోరుకుంటా, ఫులుస్టాపు వద్దే వద్దు. అందుకే నెలల తరబడి అప్డేట్ కోసం ఎదురుచూసా గానీ ఏనాడు కూడా ఏదోక ముగింపు ఇవ్వమని ఎప్పుడూ అడగలేదు.
అప్పుడు స్టోరీ కూడా ఓకే అప్డేట్ లో అయిపోతుంది
మీకు అది సమ్మతమే అంటే అలాగే కాన్నిద్దాం
ఏదో వీళ్ళు తొందరగా కలిస్తే ఆ సెక్యూరిటీ ఆఫీసర్ క్యారెక్టర్ ఎలా ఉంటదో అనే ఆత్రం. అంతే. ఇలానే కొనసాగించండి మరి....