03-09-2021, 02:10 PM
(03-09-2021, 12:50 PM)kummun మేడం గమ్మునుంది. వాళ్ళిదరూ అప్పటికప్పుడు on the spot మాట్లాడుకుంటే చాలా చిక్కుముళ్ళు వీడుతాయెమో కదా. ఈ విషయంలో మీ ఆలోచన ఏంటో తెలుసుకోవచ్చా? Wrote: Thanks for the update....
కరెక్ట్ గా చెప్పారు వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఒక్క క్షణం అంతే
అప్పుడు స్టోరీ కూడా ఓకే అప్డేట్ లో అయిపోతుంది
మీకు అది సమ్మతమే అంటే అలాగే కాన్నిద్దాం
అయినా స్టోరీ ఇంకోలా తీసుకు పోదాం అనుకుంటున్నా ఎలా అవుతుందో చూడాలి
మీలో ఎవరికైనా స్టోరీ మీద సలహాలు ఇవ్వాలి అని ఉంటే ఇవ్వండి
అది స్టోరీ మీకు ఎలా నచ్చిందో నాకు అర్దం అయ్యేలా చేస్తుంది.
అప్పుడు మీకు నచ్చిన అంశాలని పెట్టుకుంటు వెళ్తా. (నా స్టైల్ లోనే లేండి)
k
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..