03-09-2021, 12:50 PM
Different take.... కామం కాదు ప్రేమ అని చెప్పటానికి ఎంచుకున్న మార్గం కొంచం మోటుగానే ఉంది కాని బావుంది. మొట్టమొదటిసారి అనుకుంటా బహుశా ఇద్దరూ నగ్నంగా చూసుకోవటం, తెలివిలో ఉండి. ఇంతకుముందు బలవంతం చేసినపుడు, భరత్ ఏమో మత్తులో ఉన్నాడు, మేడమ్ ఏమో శవంలా పడుకుని ఉంది. అప్పుడూ పనికిరాలే, ఇప్పుడు పనికిరాలే.... పరిస్థితులు. ఏం చెయ్యగలం..ప్చ్.
అలాగే గత రెండు, మూడు ఎపిసొడ్లలో ఎవరో ఒకరికే మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు. ఇంట్లో నుండి గెంటేసినపుడు గానీ, పార్కులో గానీ మేడం మాట్లాడుతూ ఉంటే భరత్ ఒక్క మాట పెగల్లేదు. ఈ ఎపిసోడ్లో భరత్ మాట్లాడుతూ ఉంటే మేడం గమ్మునుంది. వాళ్ళిదరూ అప్పటికప్పుడు on the spot మాట్లాడుకుంటే చాలా చిక్కుముళ్ళు వీడుతాయెమో కదా. ఈ విషయంలో మీ ఆలోచన ఏంటో తెలుసుకోవచ్చా?
Thanks for the update....