02-09-2021, 11:58 PM
చిన్న అప్డేట్ అయిన బాగుంది. మేడమ్ నుండి భరత్ కి లేదా భరత్ నుండి మేడమ్ కి స్ట్రాంగ్ స్ట్రోక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కథని ఎప్పుడు భరత్ నుండి చూస్తున్నాం కాబట్టి భరత్ కి స్ట్రోక్ తగిలితే ఇంపాక్ట్ ఎక్కువ వుంటుంది. భరత్ ఈ అప్డేట్ లో చూపించిన ఒక్క పని తో మేడమ్ తన ప్రేమ రియలైజ్ అవుతుంది అనుకోవడం అవివేకం. పగిలిన మనసుని అంత తేలికగా భరత్ అతికించలేడు, ఇంట్లో నుండి అప్పుడే వెళ్లిపోతే భరత్ సైడ్ నుండి ఇంపాక్ట్ వీక్ అయిపోతుంది. మాస్టర్ స్ట్రోక్ తగిలిన తరువాత వెళ్తే ఒక కిక్ వుంటుంది. మేడమ్ భర్త మినహాయించి , భరత్ ఫ్యామిలీ తో ఏమైనా ఎమోషనల్ స్ట్రోక్ ఇవ్వగలరెమో ట్రై చేయండి. భరత్ ఒంటరి వాడు అయిపోవాలి, ఆ సమయం లో మేడమ్ కూతురు తో సపోర్ట్ ఇచ్చి వాళ్ళ మధ్య ప్రేమ పుట్టించే ఆలోచనా అయిన చేయవచ్చు. నెక్స్ట్ ఇచ్చే అప్డేట్ కొంచెం పెద్దదిగా వుండాలి అని ఆశిస్తున్న.