19-04-2019, 11:45 PM
ఎన్నికల కోలాహలం మొదలు అయ్యింది పాక్ లో.
జరిగేవి పంచాయతీ ఎన్నికలే కానీ అన్ని పార్టీ లు రెచ్చిపోయి ప్రచారం మొదలు పెట్టాయి.
లక్ష్మి అన్ని వివరాలు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎక్కడ problems రావొచ్చు అనుకుంటుంది ఆ వివరాలు అనూష,హలియ ల తో చెప్తోంది.
ఇన్స్పెక్టర్ హాలీయ ఆ ఏరియా రౌడీ ల నీ బైండోవర్ చేయిస్తోంది.
++++
ఢిల్లీ వచ్చిన వసుంధర ,,స్మిత తో మినిస్టర్ నీ కల్సింది"పాకి గాల్ల హ్యాండ్ ఉంది సార్ but ప్రూఫ్ లు దొరకవు"అంది
"స్టేట్ సిఐడి ఏమిచేస్తఉంది మనం ఏమి చెయ్యలేము,,చనిపోయిన వారికి,మాన భంగం జరిగిన వారికి ధన సహాయం చెయ్యండి."అన్నాడు మినిస్టర్.
+++
వసుంధర ,అనూష కి జరిగింది చెప్పి"మనం వాళ్ళని ఆపలేక పోతున్నాం"అంది.
"మన ఒకరి వల్ల కుదరక పోవచ్చు మేడం,కానీ ప్రయత్నం చేస్తున్నాం"అంది అనూష.
"వీళ్ళని ఆపాలంటే మరో పవర్ హెల్ప్ చేయగలగాలి"అంది స్మిత.
+++++
kgb కి పాక్,ఇండియా ల్లో జరుగుతున్న updates ఇచ్చాడు kaarpov.
Cia కూడా వివరాలు తీసుకుంది.కాకపోతే పెద్ద గా పట్టించుకోలేదు.
++++
కొన్ని గొడవలు జరిగిన 5 దశల్లో ఎన్నికలు జరిగి ,మొట్ట మొదటిసారిగా పాక్ పంచయితీ లకు సర్పంచ్ లు నేరుగా ఎన్నుకోబడ్డారు.
పాక్ గ్రామ ప్రజలు వాళ్ళ లీడర్స్ ను direct గా ఎన్నుకోవటం తో ప్రజాస్వామ్యం విలువ తెలిసింది వారికి.
++++
ఇంతియాజ్ తో పాటు కొద్దిమంది ఆర్మీ ఆఫీసర్స్ కోపం తో రగిలి పోయారు.కానీ చేయగలిగింది లేదు.