Thread Rating:
  • 14 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
స్నేహం హద్దు మీరితే (in correct order - Original)
సర్, ఈ కధని ఎంజాయ్ చేయటమే తప్ప ఇప్పటి వరకు కామెంట్ పెట్టలేదు. మీ థ్రెడ్ లో ఇదే నా ఫస్ట్ కామెంట్. కధ సూపర్. నాకు సంబంధించినంత వరకు ఈ కధలో నచ్చిన రెండు ఫిమేల్ లీడ్స్ సుమ, అను. ఇద్దరిలో అను క్యారెక్టర్ పిచ్చిగా నచ్చింది. ముఖ్యంగా రవి-అను ల మధ్య ఉండే బాండింగ్ సూపర్. అది సెక్స్ కి మించి ఉంది అనిపిస్తోంది. చిన్న రిక్వెస్ట్, విక్కీ మాస్టర్ కామెంట్ లో పెట్టినట్టు సుమ అనుమతితో ముగ్గురు కలిసి బతికితే బాగుంటుంది అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే రవి, అను ల మధ్య బాండింగ్ అంతగా ఉంది. మేబి, తను వేరొకరికి చేసుకున్నా రవితో ఉన్నంత కంఫర్ట్ గా వుండలేదేమో అనిపిస్తోంది. ఇది నా ఫీలింగ్. ఇక సమాజం ఒప్పుకోదు అనుకుంటే, ఇది మన సైట్, మన ఇష్టం కదా. ఇక మీ ఇష్టం. థాంక్యూ
            party  Vishu99  party
Like Reply


Messages In This Thread
RE: స్నేహం హద్దు మీరితే (in correct order - Original) - by Vishu99 - 19-04-2019, 07:29 AM



Users browsing this thread: 1 Guest(s)