10-11-2018, 08:02 PM
పద్మిని లోతుల్లో కార్చేసుకుని స్నానానికి వెళ్ళి వచ్చాడు.
వచ్చేటప్పటికి టిఫిన్ రెడీ చేసి టేబల్ మీద పెట్టింది అలివేలు.
పట్టాభి: “చట్నీ చెయ్యొచ్చు కదే....?!”
అలివేలు: “రోకటి పోటుకి రోలు బీటలు వారింది...ఇంకేం చెయ్యమంటారు”
పద్మిని: ఇంకో రోలు తీసుకోస్తా గదా అమ్మగారు. మీరు ప్రశాంతంగా ఉండండి వారం లోపు ఇంకో రోలు ఉంటుంది మన ఇంట్లో.......
అలివేలు: నోరు ముయ్యవే....అన్నీ ఎక్కసెక్కాలే నీకు
వేడి వేడిగా గారెలు బాగుంటాయి., తమరు కష్టపడిపోతున్నారని కోడి కూర చేసింది పద్మిని., వాటితో కలిపి గారెలు లాగించేయ్యండి.
పట్టాభి: చిల్లు గారేలా.....?!
అలివేలు: “అబ్బా మళ్ళీ మొదలు పెట్టారా?....సిగ్గులేకపోతే సారి ముందు మాట్లాడకుండా తినండి...సరుకులు తీసుకురావాలి మరిచిపోకుండా తీసుకురండి”.
ఇంతలో వీధి తలుపు చప్పుడయ్యింది “పిన్నీ” అంటూ ఆ వెంటనే పిలుపు.
పద్మిని వెళ్ళి తలుపు తీసింది.
ఎదురింటి సుధారాణి., 30 ఏళ్ళు ఉంటాయి. వస్తూనే విరుచుకుపడింది పద్మిని మీద.,
సుధారాణి: “రోజంతా ఎక్కడే ఉంటావా? ఏంటి పిన్నీ ఇది ఎక్కడకెళ్ళితే అక్కడే దిగబడిపోతుంది..... మీ ఇంటికి వస్తే చాలు.. దానికి పొద్దు తెలియదు”
“అయ్యో వస్తున్నానమ్మ., ఇదో మీ పిన్నిగారు గారెలు వండితే...ఓ రెండు పంటికింద వేసుకుందామని ఆగను., ఇంతలోనే మీరు వేగిరమ్ పడ్డారు”
సుధారాణి: “నీ పనే బాగుందే.., బాబాయ్ వాళ్ళ ఇంట్లో గారెలు., మా ఇంట్లో భోజనం టైమ్ కి అన్నీ సమకూరిపోతున్నాయ్”
సుధారాణి: “బాబాయ్, షర్ట్ అన్నా వేసుకోబాబయ్...మరీనూ”
పట్టాభి: “50లో పడ్డాం ఇంకేముందే దాచుకునేందుకు…….ముసలోడిని చూసి నువ్వు తెగ ఇదయి పోతున్నావ్?”
సుధారాణి: “నువ్వే అనుకోవాలి ముసలోడివని.....కండలు చూడు కుమ్మెచుల్లా....ఇలానే వీధిలోకెళ్లు...,ఎంత మంది చెవులు కోరుకుంటారో”
పద్మిని: “నేను అదే చెప్పానమ్మగారూ....”
పట్టాభి: “ఇద్దరు కిద్దరూ తయ్యారయ్యారూ...సుధా నువ్వు కూడా రా...కోడి కూర అదే చేసింది., బాగుందే; కారం కోడి రా. రా నువ్వు కూడా తిందుగాని”
సుధారాణి: “వద్దులే బాబాయ్, దానితో పాటూ నేను కూడా లాగించడానికి వచ్చానని టామ్ టామ్ చేస్తుంది”
పట్టాభి: “దాని సంగతి తెలిసిందే కదే......నువ్వు పట్టించుకోకు.., తమాషాకి అంటుంది కానీ ఎంత చేస్తుందనుకుంటున్నావ్.,....నాకు ఇందాక మసాజ్ చేసి ఒళ్ళు తోమిందే., పాపం మంచిదేనే....నువ్వు కూడా రా....అలివేలూ దానికి కూడా పెట్టు., నాదయిపోయింది”.
అంటూ చెయ్యి కడుక్కుని వెచ్చాలు తీసుకురావడానికి వెళ్లిపోయాడు పట్టాభి.
ఈ లోపల ఇంకో వాయదించదానికి వెళ్లింది అలివేలు.
అలివేలు అటు కిచెన్లోకి వెళ్ళగానే సుధారాణి స్వరం తగ్గించి అడిగింది “ఏంటే, బాబాయ్ కి మసాజ్ చేశావా, స్నానం కూడా చేయించావా?!”
పద్మిని: “అవునమ్మా నడుము పట్టుకుందంటే....ఒళ్ళు పట్టాను”
సుధారాణి: “అంతేనా?! ఇంకేం కాలేదు కదా?”
పద్మిని: “అంతా ఆశ్చర్యపోతారెంటమ్మా....ఇంకేం అవుతుంది?!”
సుధారాణి: “ఒళ్ళు పట్టి, స్నానం కూడా చేయించావంటే.....ఎలా ఊరుకున్నావే?”
పద్మిని: “ఊరుకోక!”
సుధారాణి: “అది కాదే అది చూశావా?!”
పద్మిని: “అదా? ఏమయిందమ్మా మీకు, ఏం కావాలంటావ్?” (నువ్వు అంటూ అలవోకగా ఏకవచనం లోకి మారిపోతుంది., పిట్ట దొరికింది కదా ఇంక సానపట్టాలి కత్తిని, హలాల్ చెయ్యడానికి)
సుధారాణి: “అయితే ఏం చూడలేదంటావ్?...............నీ కంట ఏమీ పడలేదంటావ్?!”
ఇంతలో అలివేలు గారెలు వాయ తీసి తీసుకు వచ్చింది.
అలివేలు: “ఎలా ఉందే., కూర, రెండు గారెలెయ్యనా?” అంటూ ప్లేట్లో వేసి తానూ కూర్చుంది తినడానికి.
సుధారాణి: “బాగున్నాయ్ అక్కా....నిన్ను చూస్తే నాకు మా అక్కే గుర్తుకు వస్తుంది పిన్నీ...ఇలానే ఆప్యాయంగా అన్నీ పెడుతుంది. తను తిన్నానా లేదా అని కూడా చూసుకోదు”
అలివేలు: "పొనీలేవే మీ అక్కని అనుకో...నీకు కావలసినన్ని తిను..ఈ మాత్రానికి ఇంత ఉబ్బెయ్యాలా ఏంటి?!"