18-04-2019, 11:12 PM
(This post was last modified: 19-04-2019, 03:48 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
రెండు రోజుల తర్వాత వసుంధర up కి వెళ్ళింది.ముకుంద ఆమేతో ఉన్నాడు.
"సో మొత్తం న్యూస్ కవర్ చేశావు నువ్వు"అంది.
"మీరు ఇచ్చిన letter వల్లే కుదిరింది"అన్నాడు.
"నేను స్టేట్ ఆఫీసర్స్ తో మాట్లాడక కొన్ని సిటీస్ చూడాలి"అంది వసుంధర.
+++++
"ఎలక్షన్స్ పకడ్బందీగా జరగాలంటే కొంత మంది ఆఫీసర్స్ మన అనుకునేలా ఉండాలి"చెప్పింది అనూష.
"నీకు తెలిసి ఎవరైనా ఉన్నారా"అంది జుబేద.
ఇద్దరు ఆఫీస్ లో ఉన్నారు.
"Yes ,Lakshmi ను మనం నమ్మ వచ్చు"అంది అనూష.
"పిలువు"
++++
గంట తర్వాత లక్ష్మి జుబెద ముందు ఉంది.
"చూడు లక్ష్మి అన్ని ప్రోవిన్స్ లో ఎలక్షన్స్ జరుగుతాయి నువ్వు ec తరుఫున అన్ని వెరిఫై చెయ్యి"చెప్పింది జుబెద.
"okay madam ,but నేను మీకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేస్తాను"
"okay, నేను లేకపోతే అనూష కి చెప్పు"
++++
పాక్ లో డైరెక్ట్ ఎలక్షన్స్ కి govt readyఅవుతుంటే చేడ గొట్టలని isi రెఢీ అవుతోంది.
++++
లక్ష్మి ఫీల్డ్ లోకి వెళ్ళింది.అనుష ,లక్ష్మి పకడ్బందీ గ ఓటు గురించి ప్రచారం మొదలు పెట్టారు.ec తన డ్యూటీ చేస్తోంది.
-+++
హఠాత్తుగా కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి.అక్కడ ఎలక్షన్ పెట్టడం ఇబ్బంది అని ec చెప్తోంది.
++++
జూబెద ను కలిసి చెప్పింది లక్ష్మి"కొంత మంది సెక్యూరిటీ అధికారి లకి Xtra powers ఇస్తే తప్ప ఎన్నికలు జరగవు"అంది.
"నేను హోం మినిస్టర్ కి చెప్తాను నీకు కావాల్సిన వాళ్ళని తీసుకో"అంది జుబెద.
++++
లక్ష్మి లిస్ట్ రాస్తుంటే "హాలియ ను ఫీల్డ్ లోకి తీసుకుందాం"అంది అనూష.
లక్ష్మి okay అంది.
+++
గంట తర్వాత హాలియ కి ఇన్స్పెక్టర్ గ ప్రమోట్ చేసి లక్ష్మి దగ్గర పోస్టింగ్ ఇచ్చారు.
హాలియ ఇంకో గంటలో జాయిన్ అయ్యింది.
మొత్తం రౌడీ ల లిస్ట్ తీసింది.![[Image: 15poster.jpg]](http://im.rediff.com/movies/2006/dec/15poster.jpg)

మొత్తం రౌడీ ల లిస్ట్ తీసింది.
![[Image: 15poster.jpg]](http://im.rediff.com/movies/2006/dec/15poster.jpg)
++++