18-04-2019, 10:53 PM
ఘజియాబాద్,మీరట్ అన్ని చోట్ల కర్ఫ్యూ ఉంది.ముకుంద కి వసుంధర పెర్మిషన్ లెటర్ ఇవ్వడం తో అతను చాలా ప్లేసెస్ లోకి వెళ్లి న్యూస్ ఇవ్వగలుగుతున్నాడు.
"ఇవి హఠాత్తుగా రెగలేదేమో ఎవరైనా లేపారేమో "అన్నాడు ముకుంద వసుంధర తో ఫోన్ లో.
"కావచ్చు ముందు గొడవలు ఆగాలి"అంది వసుంధర.
"మీరు bsf ను పంపండి"అన్నాడు ముకుంద.
"అవసరం లేదు అంటున్నాడు సీఎం"చెప్పింది వసుంధర.
+++++
"నో మేడం నేను గ్రౌండ్ రియాలిటీ చూస్తున్న"
"సరే నేను మినిస్టర్ తో మాట్లాడి చెప్తాను"అంది వసుంధర.
+++
"అదేమిటి వసుంధర కర్ఫ్యూ ఉందికదా.cm తనే చూసుకుంటాను అంటున్నాడు ,స్టేట్ సెక్యూరిటీ మనది కాదు"అన్నాడు మినిస్టర్ విసుగ్గా.
"అలాకాదు సార్ కొన్ని సిటీస్ మనం తీసుకుందాం bsf పంపుదాం,నా దగ్గర పెర్ఫెక్ట్ info ఉంది"అంది వసుంధర.
"నో స్టేట్ విషయం లో మనం కల్పించు కోవటం నాకు ఇష్టం లేదు"
స్మిత కల్పించుకుని "సార్ ఒక పని చేద్దాం ప్రతి సిటీ కి బయట మన ఫోర్స్ ఉంచుదాం,ఒకవేళ స్టేట్ సెక్యూరిటీ అధికారి fail అయితే అపుడు మన వాళ్లు ఎంటర్ అవుతారు.అలా కమాండర్స్ కి చేపుదాం"అంది .
++++
"ఇలా అయితే okay"అన్నాడు మినిస్టర్.
రెండు గంటల తర్వాత సెంట్రల్ ఫోర్స్ అన్ని cities వైపు వెళ్ళాయి.
++++
"థాంక్స్ "అంటూ వసుంధర గట్టిగా కౌగలించుకొని చెప్పింది స్మిత కి.
"అది సరే ఈ గొడవల గురించి ఇన్వెస్టిగేషన్ ఎలా,ఎవరు చేస్తారు,తప్పు చేసిన వారికి సిక్ష లు ఎలా పడతాయి."అడిగింది స్మిత.
వసుంధర కి కూడా ఈ విషయం లో ఏమి చేయాలో అర్థం కాలేదు.
++++
Up లో గొడవలు అలాగే ఉన్నాయి.
"మనం చాలా వరకు గెలిచినట్టు "అన్నాడు జూనియర్.
"ఈ సారి నిజమే"అన్నాడు ఇంతియాజ్.
"లోకల్ ఎలక్షన్స్ సంగతి ఏమిటి" అన్నాడు జూనియర్.
"ఆ పిచ ముండ జుబెద ఏదో చేస్తోంది ఏమి కాదు"అన్నాడు ఇంతియాజ్.
తర్వాత "నా కూతురు హీరోయిన్ అవ్వలనుకుంటోంది.Lahore లో ఉన్న ప్రొడ్యూసర్స్ లో మంచివా ళ్లు ఉంటే వచ్చి కలవమని చెప్పు"అన్నాడు ఇంతియాజ్.