15-12-2018, 09:37 PM
(This post was last modified: 19-12-2018, 12:38 AM by kamal kishan.)
బాగుంది. చాలా బాగుంది.
పిల్లలు కలగరు అని మాత్రమే కదా అన్నది. స్టాండ్ పడిపోయింది అని అనలేదు కదా....చంద్ర డల్ అవ్వడానికి
కొంతమంది జీవితాల్లో పిల్లలు లేకపోవడమే వరం.
మదర్ తెరెసా వివాహం చేసుకుని ఉండి ఉంటె...........మనం ఆ ఇల్లాలిని గుర్తు పెట్టుకునే వాళ్లమా? ఎదో నర్స్ అనుకుని ఉండే వాళ్ళం.
ఒక చోట చదివిన జోక్
ఒక కుస్తీ వీరుడు మంచి షూస్ 10 వేలు పోసి కొని గుడికి వెళ్ళాడు. అక్కడ షూస్ మీద చిన్న స్లిప్ అంటించాడు. ఈ షూ ఫలానా ప్రసిద్ధి చెందిన కుస్తీ వీరుడివి జాగ్రత్త అంటూ వ్రాసి గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాడు. అక్కడ షూ లేవు. ఒక స్లిప్ ఉంది. చేతనయితే ఈ పరుగుల వీరుణ్ణి పట్టుకో......నేను ప్రసిద్ధి చెందిన పరుగుల వీరుణ్ణి.....అంటూ ఉంది.
తలని తన్నే వాడుంటే.......తాడిని తన్నేవాడుంటాడు.
అయినా ఎదో ఒక సందర్భం ఇరువురినీ దగ్గర చేసినా.................చంద్రకు మాత్రం తెలుసు; ఒక వేళ సింధు కాలు జారినా కడుపు తెచ్చుకున్నా......చంద్ర నోరు మెదపలేడు కదా?
చంద్రకి బజ్జి పగిలింది.