18-04-2019, 04:39 PM
(This post was last modified: 18-04-2019, 04:41 PM by INCESTIOUSLOVER. Edited 1 time in total. Edited 1 time in total.)
చూస్తూ చూస్తూ బాబు కి 5 ఏళ్ళు వచ్చేస్తున్నాయి వాడిని కాలేజ్ కి వెళ్తున్నాడు ఇక్కడ కార్తిక్ జైల్ నుండి రిలీజ్ అయ్యే టైం కూడా దగ్గరికొస్తుంది 3 ఏళ్ల రియా సింగిల్ మదర్ గా తన బాబు ని చూసుకుంటూ అటు మామ కొడుకు అర్జున్ ని చూసుకుంటూ ఆఫీస్ పనుల్లో కూడా బాగా రాణిస్తూ బాగానే డబ్బులు కూడబెట్టింది.
మొత్తానికి కార్తిక్ జైల్ నుండి రిలీజ్ అయ్యే డేట్ రావడం తో ఆఫీస్ లో రీసైన్ ఇచ్చేసి బాబు కి కేర్ టెకర్ గా ఉన్న బేబీ సిట్టర్ ని కూడా పనిలోంచి తీసేసి ఇన్నేలుగా బాబుకు ఏ లోటు రాకుండా చూసుకున్నందుకు తనకి మంచి రకం ఇచ్చి బాబుని తీసుకొని ముంబై లో ల్యాండ్ అయ్యింది కార్తిక్ ని రిసీవ్ చేసుకొని ఇప్పుడు మన ఫ్యూచర్ ప్లన్స్ ఏంటి ఎం చేద్దాం అని అడిగితే, కార్తిక్ ఇక్కడే ఒక బిసినెస్ స్టార్ట్ చేద్దాం మీ మామయ్య బిసినెస్ అన్ని ఆయన పోయిన వెంటనే క్లోస్ అయ్యాయి అదే పేరుతో అదే బిసినెస్ మళ్ళీ ఇక్కడ ముంబై లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న అని రియా తో చెప్తే దానికి తను ఒప్పుకుని ఈ మూడేళ్ళ గా తను సంపాదించిందంతా కార్తిక్ కి చూపిస్తూ ఈ మూడేళ్లు తను ఎం చేసింది అన్నది చెప్పింది.
భార్య సంపాదన ఉపయోగించడం ఇష్టం లేక పోయినా అప్పు లా వాడుకోవచ్చు కదా అనుకుని బిసినెస్ స్టార్ట్ చేసాడు తన మేనమామ పెట్టిన పేరే పెట్టినందుకు రియా చాలా సంతోషంగా ఉంది బిసినెస్ ఇనగరేషన్ పార్టీ తో పాటే తన బిడ్డ బారసాల నామకరణం ఫంక్షన్ పెట్టి బిడ్డ కి తనకి నచ్చిన పేరే పెట్టమనడం తో రియా బిడ్డ కి ఆ బిడ్డ తండ్రి పేరు పెడతాను అని సంజయ్ అని పెట్టింది కార్తిక్ కి కూడా సంజయ్ అంటే అభిమానం ఉండడం తో ఆ పేరు తన బిడ్డ కి పెడతాను అంటే ఏమి అభ్యన్తరం చెప్పలేదు.
బిడ్డకి సంజయ్ అని పేరు పెట్టినా ఇంట్లో ముద్దుగా వాడిని జాన్ అనే పిలవడం అందరికి అలవాటైపోయింది కార్తిక్ కోరిక మెరకు అతనొక్కడే తన బిడ్డని తన తండ్రి పేరు తో పిలుస్తుంటాడు, రోజులు గడుస్తున్నాయి ఒక సంవత్సరం లోపే తన బిసినెస్ లో బాగా రాణించాడు గొప్పగా కాకపోయినా ఒక మాదిరిగా లాభాలు పొందాడు.
సంపాదించిన దానిలో కొంత సేవింగ్స్ కొంత అర్జున్ ట్రీట్మెంట్ మిగతాది ఇంటికార్చులకి పిల్లాడి కాలేజ్ ఫీస్ కి సరిపోయేది, అవును సంజు జూనియర్ ఇప్పుడు కాలేజ్ కి కూడా వెళ్లడం మొదలెట్టేసాడు, ఎంతగా గతాన్ని మర్చిపోదామన్న అప్పుడప్పుడు తన ఫ్యామిలీ మెంబెర్స్ గుర్తొస్తూనే ఉంటారు ఇద్దరికి పైగా అర్జున్ కూడా ఇంకా కోలుకోవడం లేదని ఇంకాస్త బాధ.
డబ్….. డబ్…..డబ్…… మేడం… మేడం…. తలుపు తీయండి మేడం బాబు కాలేజ్ నుండి వచ్చే టైం అయ్యింది మేడం… మేడం… అంటూ నర్స్ కార్తిక్ రియా ల బెడ్రూం డోర్ బాడుతూ పిలిస్తే రియా లేచి రూం డోర్ తెరిచి ఎం మాట్లాడ కుండా అర్జున్ ఉన్న రూం కి వచ్చి ఒకసారి చూసి కిచెన్ వైపు వెళ్లి కాసిన్ని మంచినీళ్లు తాగి బైటికి వెళ్ళిపోతుంది.
ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది.
ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం.
ఒకసారి పాత్రల పరిచయాన్ని గుర్తు చేసుకుందాం.
ముఖ్యమైన పాత్రలో అర్జున్ ఉంటాడు ప్రస్తుతానికి బెడ్ పైన పేషెంట్ గా ఉన్న త్వరలోనే కొలుకుంటాడు కథలో హీరో పాత్రని పోషిస్తాడు, ఇకమిగితా పాత్రలు.
ముందుగా కార్తీక్ కథలో సైడ్ హీరో గా అనుకుందాం తన భార్య రియా సైడ్ హీరోయిన్
ఇంకా రియా బిడ్డ జూనియర్ సంజయ్ (జాన్),
అర్జున్ కి గత నాలుగేళ్లుగా ట్రీట్మెంట్ లో సహాయపడుతున్న నర్స్ (తన పేరు తరువాత తెలుసుకుందాం).
కార్తిక్, రియా ల కామన్ ఫ్రెండ్ క్రిస్టినా అండ్ ఫ్యామిలీ
కార్తిక్ ఫ్రెండ్ అశోక్ అండ్ హిస్ ఫ్యామిలీ.
ప్రస్తుతానికి వీళ్ళు మిగితా వాళ్ళగురించి కథతో పాటు పరిచయాలు చేస్తాను.
రియా jr. సంజు ని తీసుకురాడానికి కాలేజ్ కి స్కూటీ తీసుకుని వెళ్ళింది ఇక్కడ కార్తిక్ ఆఫీస్ లో ఎవరో మినిస్టర్ p a తో మాట్లాడుతున్నాడు, కార్తిక్ కి ఎదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పిలుచుకు రమ్మన్నాడని PA చెప్తే రేపు మార్నింగ్ కలుస్తానని చెప్పమని వాడిని పంపించేసాడు,
రియా తన 5 ఏళ్ల బిడ్డ ని తీసుకుని తిరిగి ఇంటికి వచ్చింది వాడు రాగానే బిద్దిగా బాత్రూం కి వెళ్లి మొహం కాళ్ళు చేతులు కడుక్కుని కిచెన్ లో చైర్ వేసుకుని అటక పైన ఉండే, వాడికి ఇష్టమైన ఒక బొమ్మ తో ఆడుకుంటుంటే అది చూసి రియా వాడి దగ్గరనుండి దాన్ని లాక్కుని వాడి చేయి పట్టుకుని అర్జున్ గదిలోకి తీసుకెళ్లి అర్జున్ ని చూపిస్తూ, చూడు బాబాయ్ కి బాలేదు నువ్వు దీనితో ఆడితే బాబాయ్ కి డిస్టర్బ్ అవుతుంది అంటుంది.